Telangana : సోషల్ మీడియా జర్నలిస్టులపై రేవంత్ వ్యాఖ్యలు.. కౌంటరిచ్చిన కోమటిరెడ్డి:తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విమర్శలు గుప్పించారు. సోషల్ మీడియా గురించి రేవంత్ చేసిన వ్యాఖ్యలపై ఆయన కౌంటర్ ఇచ్చారు.సోషల్ మీడియా జర్నలిస్టులను గౌరవించాలని, వారిని అవమానించడం తగదని రాజగోపాల్ రెడ్డి అన్నారు. రేవంత్‌పై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విమర్శల దాడి: సోషల్ మీడియా జర్నలిస్టులకు మద్దతు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విమర్శలు గుప్పించారు. సోషల్ మీడియా గురించి రేవంత్ చేసిన వ్యాఖ్యలపై ఆయన కౌంటర్ ఇచ్చారు.సోషల్ మీడియా జర్నలిస్టులను గౌరవించాలని, వారిని అవమానించడం తగదని రాజగోపాల్ రెడ్డి అన్నారు. సామాజిక బాధ్యతతో పనిచేసే వారిని అందరూ గౌరవించాలని ఆయన సూచించారు. సమాజం కోసం నిబద్ధతతో పనిచేసే సోషల్ మీడియా…
Read MoreTag: journalists
Journalists:డిజిటల్ చానల్స్ జర్నలిస్టులపై జరుగుతున్న దాడులు.
డిజిటల్ చానల్స్ స్వసంత్ర గొంతు లపై దాడులు అక్రమ కేసులు పెరుగుతున్న సందర్భంగా ప్రభుత్వం నుండి అందవలసిన అక్డేషన్లు హెల్త్ కార్డులు ఇంటి స్థలాల లాంటి కనీస హక్కులను డిజిటల్ జర్నలిస్టులను దూరం పెడుతున్నారని ముఖ్య ఉద్దేశంతో హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సుందర్ భాను ల అధ్యక్షతన డిజిటల్ చానల్స్ జర్నలిస్ట్ మీట్ అనే కార్యక్రమం ఏర్పాటు చేసి రౌండ్ టేబుల్ కార్యక్రమాన్ని డిజిటల్ చానల్స్ సీఈవోలు జర్నలిస్టులు పాల్గొని మన సమస్యలపై హక్కుల కోసం గొంతు కలుపుదామని రౌండ్ టేబుల్ సమావేశంలో నిర్ణయించారు. డిజిటల్ చానల్స్ జర్నలిస్టులపై జరుగుతున్న దాడులు ఆగాలంటే డిజిటల్ జర్నలిస్టులు ఏకం కావాలి. హైదరాబాద్ : డిజిటల్ చానల్స్ స్వసంత్ర గొంతు లపై దాడులు అక్రమ కేసులు పెరుగుతున్న సందర్భంగా ప్రభుత్వం నుండి అందవలసిన అక్డేషన్లు హెల్త్ కార్డులు ఇంటి…
Read More