Nara Lokesh : కార్యకర్తలకు అండగా మంత్రి నారా లోకేష్: బాలకోటిరెడ్డి కుటుంబానికి ఆసరా:‘కార్యకర్తే అధినేత’ అనే నినాదాన్ని నారా లోకేష్ (విద్య, ఐటీ శాఖల మంత్రి) అక్షరాలా పాటిస్తున్నారు. ఆపదలో ఉన్న పార్టీ కార్యకర్తలకు అన్ని విధాలా అండగా నిలుస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో రౌడీల దాడిలో దారుణ హత్యకు గురైన పల్నాడు జిల్లా రొంపిచర్ల మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, మాజీ ఎంపీపీ వెన్నా బాలకోటిరెడ్డి కుటుంబానికి మంత్రి లోకేష్ పెద్దకొడుకులా అండగా ఉంటానని ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారు. కార్యకర్తలకు లోకేష్ అండగా ‘కార్యకర్తే అధినేత’ అనే నినాదాన్ని నారా లోకేష్ (విద్య, ఐటీ శాఖల మంత్రి) అక్షరాలా పాటిస్తున్నారు. ఆపదలో ఉన్న పార్టీ కార్యకర్తలకు అన్ని విధాలా అండగా నిలుస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో రౌడీల దాడిలో దారుణ హత్యకు గురైన పల్నాడు…
Read More