రాష్ట్ర సాధన కోసం అందరం కలిసి పని చేసి విజయం సాధించామన్న కవిత తదుపరి లక్ష్యం సామాజిక తెలంగాణ కోసం అందరం కలిసి సాగుదామని పిలుపు జాగృతిలో చేరే కొత్తవారికి కూడా సముచిత స్థానం కల్పిస్తామని హామీ కల్వకుంట్ల కవిత మాట్లాడుతూ తెలంగాణ కోసం పనిచేసే వారిని తెలంగాణ జాగృతి ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం మనం ఐక్యంగా పోరాడి గెలిచామని గుర్తు చేశారు. భవిష్యత్తులో సామాజిక తెలంగాణను సాధించే దిశగా కూడా కలిసి పనిచేద్దామని పిలుపునిచ్చారు. ఆత్మగౌరవంతో కూడిన తెలంగాణ కోసం పాటుపడదామని, పునరేకీకరణ కోసం ఐక్యంగా పోరాటం చేయాలని కవిత అన్నారు. రాష్ట్రంలోని పేదల పక్షాన నిలబడి పోరాడుతామని ఆమె స్పష్టం చేశారు. సామాజిక తెలంగాణ కోసం పనిచేసేందుకు ముందుకు వచ్చిన రంగారెడ్డి జిల్లావాసులకు ఆమె స్వాగతం పలికారు. జాగృతిలో ఇప్పటికే…
Read MoreTag: #KalvakuntlaKavitha
Kavitha :కేసీఆర్ చుట్టూ దెయ్యాలు.. ముఖ్యమంత్రి కావడమే నా ఆశయం: కవిత ఫైర్!
Kavitha : కేసీఆర్ చుట్టూ దెయ్యాలు.. ముఖ్యమంత్రి కావడమే నా ఆశయం: కవిత ఫైర్:తెలంగాణ రాజకీయాల్లో తన అంతిమ లక్ష్యం ముఖ్యమంత్రి కావడమేనని, పదేళ్లు పట్టినా, ఇరవై ఏళ్లు పట్టినా ఆ ఆశయాన్ని నెరవేర్చుకుంటానని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ఈ కీలక విషయాలు వెల్లడించారు. కేసీఆర్ చుట్టూ దెయ్యాలు.. తెలంగాణ రాజకీయాల్లో తన అంతిమ లక్ష్యం ముఖ్యమంత్రి కావడమేనని, పదేళ్లు పట్టినా, ఇరవై ఏళ్లు పట్టినా ఆ ఆశయాన్ని నెరవేర్చుకుంటానని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ఈ కీలక విషయాలు వెల్లడించారు. తాను కొత్త పార్టీ పెట్టబోనని, బీఆర్ఎస్ తన పార్టీ అని స్పష్టం చేస్తూనే, పార్టీ అంతర్గత వ్యవహారాలపై…
Read More