ManchuManoj : పన్నెండేళ్ల తర్వాత విజయం: మంచు మనోజ్ భావోద్వేగం, “ఇది ఒక కలలా ఉంది”

Manchu Manoj's "Operation" Success: "My Phone Hasn't Stopped Ringing"

ఈరోజు నాకు ఎంతో ఆనందంగా ఉందన్న మంచు మనోజ్ నన్ను నమ్మిన దర్శక, నిర్మాతలకు రుణపడి ఉంటానని వ్యాఖ్య నాతో పాటు నా కుటుంబాన్ని నిలబెట్టారన్న మంచు మనోజ్ నటుడు మంచు మనోజ్ తన తాజా చిత్రం అద్భుతమైన విజయం సాధించడంతో సంతోషం వ్యక్తం చేశారు. గత పన్నెండేళ్లుగా సరైన విజయం లేకపోవడంతో, తన ఫోన్ నిరంతరం మోగుతోందని, ఈ రోజు చాలా ఆనందంగా ఉందని ఆయన అన్నారు. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో తేజ సజ్జా, మంచు మనోజ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా మొదటి రోజునే రూ. 27 కోట్లు వసూలు చేసింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సక్సెస్ మీట్‌లో మంచు మనోజ్ మాట్లాడుతూ, తనను నమ్మిన దర్శక నిర్మాతలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ విజయం తనకొక కలలా అనిపిస్తోందని, అభినందనలు వెల్లువెత్తుతున్నాయని…

Read More

TejaSajja : తేజ సజ్జ ‘మిరాయ్’లో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ స్పెషల్ అప్పీరియన్స్?

Prabhas' Special Appearance in 'Mirai'? News Goes Viral on Social Media

తేజ సజ్జ ‘మిరాయ్’ చిత్రానికి తొలి షో నుంచే పాజిటివ్ టాక్ సినిమాలో ప్రభాస్ అతిథి పాత్రలో కనిపించారంటూ జోరుగా ప్రచారం శ్రీరాముడి గెటప్‌లో ప్రభాస్ ఫొటో సోషల్ మీడియాలో హల్ చల్ యంగ్ హీరో తేజ సజ్జ నటించిన తాజా చిత్రం ‘మిరాయ్’ ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ‘హనుమాన్’ వంటి భారీ బ్లాక్‌బస్టర్ తర్వాత తేజ నుంచి వస్తున్న సినిమా కావడంతో దీనిపై మంచి అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలకు తగ్గట్టుగానే సినిమాకు తొలి షో నుంచే పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. అయితే, ఈ సినిమాకు సంబంధించి ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక ఆసక్తికరమైన వార్త చక్కర్లు కొడుతోంది. అదేమిటంటే, ఈ చిత్రంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఒక ప్రత్యేక పాత్రలో కనిపించారని! ‘మిరాయ్’ చిత్రంలో ప్రభాస్ శ్రీరాముడి పాత్రలో నటించారని చెబుతూ…

Read More