Kalpika Ganesh : నటి కల్పికా గణేష్‌కు చిక్కులు: సైబర్ వేధింపుల కేసు నమోదు

Actress Kalpika Ganesh Booked in Another Cybercrime Case Over Instagram Harassment

Kalpika Ganesh :సినీ నటి కల్పికా గణేష్‌పై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు మరో కేసు నమోదు చేశారు. ఇన్‌స్టాగ్రామ్ ద్వారా తనను అసభ్య పదజాలంతో దూషించడంతో పాటు, ఆన్‌లైన్‌లో వేధించిందని కీర్తన అనే యువతి ఫిర్యాదు చేశారు. నటి కల్పికా గణేష్‌కు చిక్కులు: సైబర్ వేధింపుల కేసు నమోదు సినీ నటి కల్పికా గణేష్‌పై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు మరో కేసు నమోదు చేశారు. ఇన్‌స్టాగ్రామ్ ద్వారా తనను అసభ్య పదజాలంతో దూషించడంతో పాటు, ఆన్‌లైన్‌లో వేధించిందని కీర్తన అనే యువతి ఫిర్యాదు చేశారు. వివరాల్లోకి వెళితే, కల్పికా గణేష్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా నుండి తనను ఉద్దేశించి అసభ్యకరమైన భాషను ఉపయోగించిందని బాధితురాలు కీర్తన తన ఫిర్యాదులో పేర్కొన్నారు. సోషల్ మీడియాలో తన గురించి అభ్యంతరకరమైన స్టేటస్‌లు పెట్టడంతో పాటు, ఇన్‌బాక్స్‌కు మెసేజ్‌లు…

Read More