Kerala : కేరళ మిస్సింగ్ లేడీస్ కేసు: రియల్ ఎస్టేట్ బ్రోకర్ ఇంట్లో బయటపడిన రహస్యం:కేరళలో సంచలనం సృష్టించిన ఓ ఘటనలో, రియల్ ఎస్టేట్ బ్రోకర్‌కు చెందిన ఇంటి ఆవరణలో పోలీసులకు కాలిన స్థితిలో ఉన్న ఓ పుర్రె, పదికి పైగా ఎముకల భాగాలు లభించాయి. ఓ మహిళ అదృశ్యం కేసు దర్యాప్తులో భాగంగా జరిపిన తవ్వకాల్లో ఈ భయానక దృశ్యాలు బయటపడ్డాయి. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. కేరళ మిస్సింగ్ లేడీస్ కేసు కేరళలో సంచలనం సృష్టించిన ఓ ఘటనలో, రియల్ ఎస్టేట్ బ్రోకర్‌కు చెందిన ఇంటి ఆవరణలో పోలీసులకు కాలిన స్థితిలో ఉన్న ఓ పుర్రె, పదికి పైగా ఎముకల భాగాలు లభించాయి. ఓ మహిళ అదృశ్యం కేసు దర్యాప్తులో భాగంగా జరిపిన తవ్వకాల్లో ఈ భయానక దృశ్యాలు బయటపడ్డాయి. ఈ ఘటన…
Read MoreTag: kerala
Kerala : చిరుత దాడి నుండి కొడుకును కాపాడిన తండ్రి – కేరళలో జరిగిన ఉత్కంఠభరిత ఘటన
Kerala : చిరుత దాడి నుండి కొడుకును కాపాడిన తండ్రి – కేరళలో జరిగిన ఉత్కంఠభరిత ఘటన:కన్న కొడుకు కోసం ఓ తండ్రి ఏదైనా చేస్తాడు అనడానికి నిదర్శనంగా నిలిచింది కేరళలో జరిగిన ఓ సంఘటన. మలక్కపార ప్రాంతానికి చెందిన ఒక తండ్రి, తన నాలుగేళ్ల కొడుకును చిరుత దాడి నుంచి కాపాడుకునేందుకు ఏకంగా దానితోనే పోరాడాడు. చిరుత దాడి నుండి కొడుకును కాపాడిన తండ్రి కన్న కొడుకు కోసం ఓ తండ్రి ఏదైనా చేస్తాడు అనడానికి నిదర్శనంగా నిలిచింది కేరళలో జరిగిన ఓ సంఘటన. మలక్కపార ప్రాంతానికి చెందిన ఒక తండ్రి, తన నాలుగేళ్ల కొడుకును చిరుత దాడి నుంచి కాపాడుకునేందుకు ఏకంగా దానితోనే పోరాడాడు. ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే. మలక్కపారలోని వీరన్‌కుడిలో నివసించే బేబీ, రాధిక దంపతులు తమ కుమారుడు రాహుల్‌తో కలిసి…
Read MoreWayanad By Elections | వయనాడ్‌లో ప్రియాంకపై పోటీచేసే నవ్య హరిదాస్ | Eeroju news
వయనాడ్‌లో ప్రియాంకపై పోటీచేసే నవ్య హరిదాస్ తిరువనంతపురం, అక్టోబరు 21, (న్యూస్ పల్స్) Wayanad By Elections కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ గత లోక్ సభ ఎన్నికల్లో వయనాడ్, రాయ్ బరేలి నియోజకవర్గాల నుంచి పోటీచేసి విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే, కేరళ రాష్ట్రంలోని వయనాడ్ పార్లమెంట్ స్థానానికి రాహుల్ గాంధీ రాజీనామా చేశారు. దీంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. కేంద్ర ఎన్నికల సంఘం ఉప ఎన్నికలకు సంబంధించి ఇటీవల షెడ్యూల్ విడుదల చేసింది. నవంబర్ 13వ తేదీన వయనాడ్ ఉప ఎన్నిక జరగనుంది. ఈ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా రాహుల్ గాంధీ సోదరి, కాంగ్రెస్ మహిళా నేత ప్రియాంక గాంధీ వాద్రా పోటీ చేయనున్నారు. అయితే, బీజేపీ అధిష్టానం ప్రియాంక గాంధీపై పోటీకి నవ్య హరిదాస్ (39)ను బరిలోకి దింపేందుకు…
Read MoreWhy do landslides occur? | కొండచరియలు ఎందుకు విరిగిపడతాయి? | Eeroju news
కొండచరియలు ఎందుకు విరిగిపడతాయి? తిరువనంతపురం, జూలై 31 Why do landslides occur? కేరళలోని వయనాడ్‌లో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. ఇది మంగళవారం తెల్లవారుజామున నాలుగు వేర్వేరు ప్రదేశాలలో కొండచరియలు విరిగిపడటానికి దారితీసింది. ఇందులో నాలుగు గ్రామాలు – ముండక్కై, చురల్మల, అట్టమల, నూల్‌పుజా కొట్టుకుపోయాయి. ఇళ్లు, వంతెనలు, రోడ్లు, వాహనాలు కూడా వరదలకు కొట్టుకుపోయాయి. ఇప్పటి వరకు 122మంది ప్రాణాలు కోల్పోగా, 100 మందికి పైగా గల్లంతయ్యారు. మరో 250 మందికి పైగా రక్షించారు. ఎన్‌డిఆర్‌ఎఫ్, ఎస్‌డిఆర్‌ఎఫ్ బృందాలు సహాయక చర్యలు చేపడుతున్నాయి. కన్నూర్ నుండి 225 మంది సైనిక సిబ్బందిని వయనాడ్‌కు పంపారు. ఇందులో వైద్య బృందం కూడా ఉంది. వైమానిక దళానికి చెందిన రెండు హెలికాప్టర్లు కూడా సహాయక చర్యల్లో నిమగ్నమై ఉన్నాయి. ఐదేళ్ల క్రితం అంటే 2019లో ఇదే గ్రామాలైన…
Read More