KhazanaJewellery : చందానగర్ ఖజానా జ్యువెలరీ దోపిడీ కేసు చేధించిన పోలీసులు

Bihar Gang Responsible for Chandanagar Jewellery Robbery, Three Arrested

KhazanaJewellery : చందానగర్ ఖజానా జ్యువెలరీ దోపిడీ కేసు చేధించిన పోలీసులు:హైదరాబాద్‌లోని చందానగర్ ఖజానా జ్యువెలరీలో చోరీ కేసును పోలీసులు ఛేదించారు. ఈ దోపిడీకి పాల్పడిన ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. ఇందులో ఒకరిని పుణెలో, మరో ఇద్దరిని బీదర్‌లో పట్టుకున్నారు. నిందితులు ముగ్గురు కూడా బిహార్‌ రాష్ట్రానికి చెందినవారిగా పోలీసులు గుర్తించారు. ఖజానా జ్యువెలరీ చోరీ కేసులో ముగ్గురు నిందితుల అరెస్ట్ హైదరాబాద్‌లోని చందానగర్ ఖజానా జ్యువెలరీలో చోరీ కేసును పోలీసులు ఛేదించారు. ఈ దోపిడీకి పాల్పడిన ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. ఇందులో ఒకరిని పుణెలో, మరో ఇద్దరిని బీదర్‌లో పట్టుకున్నారు. నిందితులు ముగ్గురు కూడా బిహార్‌ రాష్ట్రానికి చెందినవారిగా పోలీసులు గుర్తించారు. వివరాల్లోకి వెళ్తే, ఈ నెల 12న చందానగర్‌లోని ఖజానా జ్యువెలరీలో దోపిడీ జరిగింది. ముసుగులు ధరించిన దుండగులు జ్యువెలరీలోని సిబ్బందిపై…

Read More