PMModi : ప్రధాని మోదీకి ఝార్ఖండ్ మహిళ హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు

Lakshmi Kumari: An Inspiration for Rural Women's Empowerment

ప్రధాని మోదీ 75వ పుట్టినరోజున ఝార్ఖండ్ మహిళ ప్రత్యేక ఆశీస్సులు కేంద్ర ప్రభుత్వ పథకంతో తన జీవితమే మారిపోయిందన్న లక్ష్మీ కుమారి జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్‌తో క్యాంటీన్ నిర్వాహకురాలిగా మార్పు నేడు ప్రధాని నరేంద్ర మోదీ 75వ పుట్టినరోజు సందర్భంగా, ఝార్ఖండ్‌లోని ఒక మారుమూల గ్రామానికి చెందిన లక్ష్మీ కుమారి అనే మహిళ హృదయపూర్వక ఆశీస్సులు తెలిపారు. “ప్రధాని మోదీ వెయ్యేళ్ళు చల్లగా జీవించాలి. మాలాంటి పేదలకు ఆయన ఎల్లప్పుడూ అండగా ఉండాలి” అని ఆమె కోరారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్ (ఎన్ఆర్ఎల్ఎం) ద్వారా లబ్ధి పొందిన లక్ష్మీ, ఇప్పుడు విజయవంతంగా ఒక వ్యాపారం నడుపుతూ తన కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. ఝార్ఖండ్‌లోని హజారీబాగ్ జిల్లా, చానో గ్రామానికి చెందిన లక్ష్మీ జీవితం, ప్రభుత్వ పథకాలు అట్టడుగు వర్గాల మహిళల జీవితాలను…

Read More