AP : రెవెన్యూ శాఖ పనితీరుపై సీఎం చంద్రబాబు తీవ్ర అసంతృప్తి, ఆగ్రహం:ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు రెవెన్యూ శాఖ పనితీరు పట్ల తీవ్ర అసంతృప్తి, ఆగ్రహం వెలిబుచ్చారు. భూ సమస్యల పరిష్కారంలో జరుగుతున్న జాప్యంపై అధికారుల వైఖరిని ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. శుక్రవారం సచివాలయంలో రెవెన్యూ శాఖపై నిర్వహించిన ఉన్నతస్థాయి సమీక్షా సమావేశంలో ఈ పరిస్థితి నెలకొంది. భూ సమస్యల పరిష్కారంపై సీఎం చంద్రబాబు ఆగ్రహం ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు రెవెన్యూ శాఖ పనితీరు పట్ల తీవ్ర అసంతృప్తి, ఆగ్రహం వెలిబుచ్చారు. భూ సమస్యల పరిష్కారంలో జరుగుతున్న జాప్యంపై అధికారుల వైఖరిని ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. శుక్రవారం సచివాలయంలో రెవెన్యూ శాఖపై నిర్వహించిన ఉన్నతస్థాయి సమీక్షా సమావేశంలో ఈ పరిస్థితి నెలకొంది. ముఖ్యమంత్రి శాఖ పనితీరు పట్ల ఎంతమాత్రం సంతృప్తిగా లేరని విశ్వసనీయ వర్గాల…
Read More