Apple : ఫాక్స్‌కాన్ మరో ముందడుగు: బెంగళూరులో ఐఫోన్ 17 ఉత్పత్తి ప్రారంభం

Apple's 'Made in India' Push: Foxconn Starts iPhone 17 Production in Bengaluru Plant

Apple : ఫాక్స్‌కాన్ మరో ముందడుగు: బెంగళూరులో ఐఫోన్ 17 ఉత్పత్తి ప్రారంభం:చైనా వెలుపల ఐఫోన్ల తయారీని పెంచేందుకు యాపిల్‌ కంపెనీ ప్రణాళికలు రచిస్తోంది. దీనిలో భాగంగా ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల తయారీలో ప్రపంచ ప్రఖ్యాత సంస్థ ఫాక్స్‌కాన్, భారత్‌లో తన కార్యకలాపాలను మరింత విస్తరించింది. భారత్‌లో ఫాక్స్‌కాన్ విస్తరణ: ఐఫోన్ 17 తయారీ బెంగళూరులో షురూ చైనా వెలుపల ఐఫోన్ల తయారీని పెంచేందుకు యాపిల్‌ కంపెనీ ప్రణాళికలు రచిస్తోంది. దీనిలో భాగంగా ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల తయారీలో ప్రపంచ ప్రఖ్యాత సంస్థ ఫాక్స్‌కాన్, భారత్‌లో తన కార్యకలాపాలను మరింత విస్తరించింది. టెక్ దిగ్గజం యాపిల్‌కు చెందిన సరికొత్త ఐఫోన్ 17 ఉత్పత్తిని బెంగళూరులోని తన ప్లాంట్‌లో ప్రారంభించినట్లు అధికారిక‌ వర్గాలు తెలిపాయి.ఇప్పటికే చెన్నైలోని ఫాక్స్‌కాన్‌ యూనిట్‌లో ఐఫోన్ల తయారీ జరుగుతుండగా, ఇప్పుడు బెంగళూరులోనూ ఈ ప్రక్రియ మొదలుకావడంతో ‘మేడ్…

Read More

Apple : యాపిల్‌కు షాక్: భారత్ నుంచి చైనా ఉద్యోగులను వెనక్కి పంపుతున్న ఫాక్స్‌కాన్

Apple's India Plans Hit by Foxconn's China Employee Recall

Apple : యాపిల్‌కు షాక్: భారత్ నుంచి చైనా ఉద్యోగులను వెనక్కి పంపుతున్న ఫాక్స్‌కాన్:భారత్‌లో ఉత్పత్తి రంగాన్ని భారీగా విస్తరించాలని యాపిల్ ప్రణాళికలు రచిస్తుండగా, ఊహించని పరిణామం ఎదురైంది. ఐఫోన్‌లను తయారుచేసే యాపిల్ అతిపెద్ద భాగస్వామ్య సంస్థ ఫాక్స్‌కాన్, భారత్‌లోని తమ ప్లాంట్ల నుంచి చైనా ఉద్యోగులను తిరిగి పంపించే ప్రక్రియను వేగవంతం చేసింది. ఐఫోన్ ఉత్పత్తిపై చైనా ప్లాన్: భారత్ నుంచి ఉద్యోగుల ఉపసంహరణ భారత్‌లో ఉత్పత్తి రంగాన్ని భారీగా విస్తరించాలని యాపిల్ ప్రణాళికలు రచిస్తుండగా, ఊహించని పరిణామం ఎదురైంది. ఐఫోన్‌లను తయారుచేసే యాపిల్ అతిపెద్ద భాగస్వామ్య సంస్థ ఫాక్స్‌కాన్, భారత్‌లోని తమ ప్లాంట్ల నుంచి చైనా ఉద్యోగులను తిరిగి పంపించే ప్రక్రియను వేగవంతం చేసింది. ఈ పరిణామం భారత్‌లో ఐఫోన్ తయారీ భవిష్యత్తుపై ప్రభావం చూపుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. బ్లూమ్‌బర్గ్ నివేదిక ప్రకారం, దక్షిణ…

Read More