Helth news:మలేరియా అంతం మనతోనే–వైద్యాధికారి జీ.జే. నరసింహ, ఆరోగ్య విస్తరణ అధికారి వి .దస్తగిరి రెడ్డి సబ్ యూనిట్ ఆఫీసర్  వై శివ చంద్రారెడ్డి.

malaria is with us--Medical Officer G.J. Narasimha, Health Extension Officer V. Dastagiri Reddy Sub Unit Officer Y. Siva Chandra Reddy.

Helth news:ఆళ్లగడ్డ పట్టణంలో పట్టణంలోని అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నందు ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా  వైద్యాధికారి డాక్టర్ నరసింహ, ఆరోగ్య విస్తరణ అధికారి వి. దస్తగిరి రెడ్డి సబ్ యూనిట్ ఆఫీసర్ వై. శివ చంద్రారెడ్డి  ఆధ్వర్యంలో మలేరియా అంతం మనతోనే అనే కార్యక్రమాన్ని నిర్వహించారు స్థానిక అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుండి నుండి ర్యాలీ నిర్వహించి ప్రతిజ్ఞ చేయించారు. మలేరియా అంతం మనతోనే-వైద్యాధికారి జీ.జే. నరసింహ, ఆరోగ్య విస్తరణ అధికారి వి .దస్తగిరి రెడ్డి సబ్ యూనిట్ ఆఫీసర్  వై శివ చంద్రారెడ్డి. ఆళ్లగడ్డ పట్టణంలో పట్టణంలోని అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నందు ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా  వైద్యాధికారి డాక్టర్ నరసింహ, ఆరోగ్య విస్తరణ అధికారి వి. దస్తగిరి రెడ్డి సబ్ యూనిట్ ఆఫీసర్ వై. శివ చంద్రారెడ్డి…

Read More