Vivo : భారత్‌లో Vivo Y400 ప్రో లాంచ్: Android 15, 90W ఛార్జింగ్ హైలైట్స్!

Vivo Y400 Pro 5G Launched in India: Price, Specs, and Features Revealed

Vivo : భారత్‌లో Vivo Y400 ప్రో లాంచ్: Android 15, 90W ఛార్జింగ్ హైలైట్స్! :ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ వివో (Vivo), తన వై సిరీస్‌లో భాగంగా మరో సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను భారతీయ వినియోగదారుల కోసం విడుదల చేసింది. మిడ్-రేంజ్ 5G కనెక్టివిటీతో వస్తున్న వివో వై400 ప్రో (Vivo Y400 Pro) స్మార్ట్‌ఫోన్‌ను నేడు భారత మార్కెట్‌లో అధికారికంగా విడుదల చేసినట్లు కంపెనీ ప్రకటించింది. వివో వై400 ప్రో: భారత మార్కెట్లోకి కొత్త 5G స్మార్ట్‌ఫోన్ విడుదల! ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ వివో (Vivo), తన వై సిరీస్‌లో భాగంగా మరో సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను భారతీయ వినియోగదారుల కోసం విడుదల చేసింది. మిడ్-రేంజ్ 5G కనెక్టివిటీతో వస్తున్న వివో వై400 ప్రో (Vivo Y400 Pro) స్మార్ట్‌ఫోన్‌ను నేడు…

Read More