Indonesia : ఇండోనేషియాలో అగ్నిపర్వతంపై ట్రెకింగ్ చేస్తూ బ్రెజిల్ యువతి దుర్మరణం:ఇండోనేషియాలోని అగ్నిపర్వతంపై ట్రెక్కింగ్ చేస్తూ బ్రెజిల్‌కు చెందిన యువతి మరణించింది. 26 ఏళ్ల పబ్లిసిస్ట్ జులియానా మారిన్స్, తన స్నేహితులతో కలిసి లోంబోక్ ద్వీపంలోని మౌంట్ రించాని అగ్నిపర్వతంపై ట్రెక్కింగ్ చేస్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. మౌంట్ రింజాని మరో ప్రాణం తీసింది ఇండోనేషియాలోని అగ్నిపర్వతంపై ట్రెక్కింగ్ చేస్తూ బ్రెజిల్‌కు చెందిన యువతి మరణించింది. 26 ఏళ్ల పబ్లిసిస్ట్ జులియానా మారిన్స్, తన స్నేహితులతో కలిసి లోంబోక్ ద్వీపంలోని మౌంట్ రించాని అగ్నిపర్వతంపై ట్రెక్కింగ్ చేస్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. శనివారం ఉదయం 6:30 గంటల ప్రాంతంలో పర్వత శిఖరంపైకి వెళ్తున్నప్పుడు ఆమె కాలుజారి సుమారు 490 అడుగుల లోతైన లోయలో పడిపోయినట్లు అధికారులు తెలిపారు. ప్రమాదం జరిగిన వెంటనే ఆమె సహాయం కోసం కేకలు…
Read More