బెల్లంకొండ సాయి శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు పరిశ్రమలో స్నేహాలన్నీ స్వార్థపూరితమే! టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ చిత్ర పరిశ్రమలోని బంధాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక్కడ స్నేహాలు, సంబంధాలన్నీ స్వార్థంతో కూడుకున్నవేనని, మనవాళ్ళు అనుకోవడానికి ఎవరూ ఉండరని కుండబద్దలు కొట్టారు. తన తాజా చిత్రం ‘కిష్కింధపురి’ ప్రమోషన్స్‌లో భాగంగా ఒక ఇంటర్వ్యూలో ఆయన ఈ ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు. ఈ సినిమా సెప్టెంబర్ 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. సాయి శ్రీనివాస్ మాట్లాడుతూ, “సినిమా పరిశ్రమ ఒక లోతైన సముద్రం లాంటిది. దాని లోతు అందులోకి దిగినవారికే అర్థమవుతుంది. ఇక్కడ స్నేహితులు ఉండొచ్చు కానీ, బయట ప్రపంచంలో ఉండేంత స్వచ్ఛమైన బంధాలు ఉండవు. మన ముందు ఒకలా మాట్లాడి, మనం పక్కకు వెళ్లగానే మరోలా ప్రవర్తిస్తుంటారు. అందుకే నేను ఎవరి గురించి గాసిప్స్ వినను,…
Read MoreTag: movie news
Manchu Vishnu : కన్నప్ప ప్రభంజనం: రిలీజ్‌కు ముందే 1.15 లక్షల టికెట్లు సేల్!
Manchu Vishnu : కన్నప్ప ప్రభంజనం: రిలీజ్‌కు ముందే 1.15 లక్షల టికెట్లు సేల్!:టాలీవుడ్ నటుడు మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’ చిత్రం విడుదలకు ముందే భారీ సంచలనం సృష్టిస్తోంది. రేపు (జూన్ 27) ఈ చిత్రం విడుదల కానున్న నేపథ్యంలో టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. కేవలం 24 గంటల వ్యవధిలోనే ఏకంగా 1,15,000 టికెట్లు అమ్ముడుపోయినట్లు మంచు విష్ణు వెల్లడించారు. మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’కు అద్భుత స్పందన టాలీవుడ్ నటుడు మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’ చిత్రం విడుదలకు ముందే భారీ సంచలనం సృష్టిస్తోంది. రేపు (జూన్ 27) ఈ చిత్రం విడుదల కానున్న నేపథ్యంలో టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. కేవలం 24 గంటల వ్యవధిలోనే ఏకంగా 1,15,000 టికెట్లు అమ్ముడుపోయినట్లు మంచు విష్ణు వెల్లడించారు. ఈ…
Read MoreBalakrishna : అఖండ 2-తాండవం: బాలకృష్ణ టీజర్ రికార్డుల సునామీ, ఫ్యాన్ కాల్ వైరల్!
Balakrishna :నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న భారీ చిత్రం ‘అఖండ 2-తాండవం’ ఇప్పటికే భారీ అంచనాలను సృష్టిస్తోంది. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన ‘అఖండ’ చిత్రం బాక్సాఫీస్ వద్ద సృష్టించిన ప్రభంజనం తెలిసిందే. అఖండ 2-తాండవం: బాలకృష్ణ టీజర్ రికార్డుల సునామీ, ఫ్యాన్ కాల్ వైరల్! నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న భారీ చిత్రం ‘అఖండ 2-తాండవం’ ఇప్పటికే భారీ అంచనాలను సృష్టిస్తోంది. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన ‘అఖండ’ చిత్రం బాక్సాఫీస్ వద్ద సృష్టించిన ప్రభంజనం తెలిసిందే. ఇప్పుడు ఆ చిత్రానికి సీక్వెల్‌గా వస్తున్న ఈ సినిమా టీజర్‌ను బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేశారు. ఈ టీజర్‌కు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన లభిస్తోంది. కేవలం 24 గంటల్లోనే ఈ…
Read MoreMovie news : సినిమా వార్తలు
Movie news : సినిమా వార్తలు:కన్నడలో అనూహ్య విజయం సాధించి వసూళ్ల వర్షం కురిపించిన “అపాయవీడి హెచ్చరిక” చిత్రం “డేంజర్ బాయ్స్” పేరుతో తెలుగు ప్రేక్షకులను సైతం ఉర్రూతలూగించేందుకు సన్నద్ధమవుతోంది. ప్రముఖ దర్శకనిర్మాత శ్రీరంగం సతీష్ కుమార్ ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చేస్తున్నారు. మరో ‘మంజమల్ బాయ్స్’ ఈ “డేంజర్ బాయ్స్“ కన్నడలో అనూహ్య విజయం సాధించి వసూళ్ల వర్షం కురిపించిన “అపాయవీడి హెచ్చరిక” చిత్రం “డేంజర్ బాయ్స్” పేరుతో తెలుగు ప్రేక్షకులను సైతం ఉర్రూతలూగించేందుకు సన్నద్ధమవుతోంది. ప్రముఖ దర్శకనిర్మాత శ్రీరంగం సతీష్ కుమార్ ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా ఈ చిత్రం ప్రి-రిలీజ్ వేడుక హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్ లో ఘనంగా నిర్వహించారు!! తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు డాక్టర్ ప్రతాని రామకృష్ణ గౌడ్ “డేంజర్…
Read Moreకన్నడ భాషపై కమల్ హాసన్ వివాదాస్పద వ్యాఖ్యలు
కన్నడ భాషపై కమల్ హాసన్ వివాదాస్పద వ్యాఖ్యలు
Read MoreMovie news : సినిమా వార్తలు
Movie news : సినిమా వార్తలు:ఈషా రెబ్బా, సత్య, హర్ష చెముడు, ప్రిన్స్ సిసిల్, హేమ, సత్యం రాజేశ్, కుషిత కల్లపు ప్రధాన పాత్రల్లో నటించిన వెబ్ సిరీస్ “త్రీ రోజెస్”. ఆహా ఓటీటీలో సూపర్ హిట్టయిన ఈ సిరీస్ కు ఇప్పుడు సీజన్ 2 రాబోతోంది. ఈ సిరీస్ ను మాస్ మూవీ మేకర్స్ బ్యానర్ పై ఎస్ కేఎన్ నిర్మిస్తున్నారు. డైరెక్టర్ మారుతి షో రన్నర్ గా వ్యవహరిస్తున్నారు. ఆహా ఓటీటీ సూపర్ హిట్ వెబ్ సిరీస్ “త్రీ రోజెస్” సీజన్ 2 నుంచి యాక్టర్ సత్య ‘బెట్టింగ్ భోగి’ క్యారెక్టర్ గ్లింప్స్ రిలీజ్ ఈషా రెబ్బా, సత్య, హర్ష చెముడు, ప్రిన్స్ సిసిల్, హేమ, సత్యం రాజేశ్, కుషిత కల్లపు ప్రధాన పాత్రల్లో నటించిన వెబ్ సిరీస్ “త్రీ రోజెస్”. ఆహా ఓటీటీలో…
Read MoreAnasuya’s Bold Comments Shock Everyone..! Directors and Heroes Desired Me..?
Anasuya’s Bold Comments Shock Everyone..! Directors and Heroes Desired Me..?
Read MoreMovie news : సినిమా వార్తలు
Movie news : సినిమా వార్తలు:గుణ హ్యాండ్ మేడ్ ఫిల్మ్స్ బ్యానర్ మీద నీలిమ గుణ నిర్మాణంలో గుణ శేఖర్ తెరకెక్కిస్తున్న చిత్రం ‘యుఫోరియా’. నూతన నటీనటులతో గుణ శేఖర్ ఓ ట్రెండీ టాపిక్ మీద ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో భూమిక చావ్లా, సారా అర్జున్, నాసర్, రోహిత్, విఘ్నేష్ గవిరెడ్డి, లిఖిత యలమంచలి, అడ్డాల పృధ్వీరాజ్, కల్ప లత, సాయి శ్రీనికా రెడ్డి, అశ్రిత వేముగంటి, మాథ్యూ వర్గీస్, ఆదర్శ్ బాలకృష్ణ, రవి ప్రకాష్, నవీనా రెడ్డి, లికిత్ నాయుడు వంటి వారు ముఖ్య పాత్రల్ని పోషించారు. యుఫోరియా’ చిత్రం అందరికీ నచ్చుతుంది, అందరినీ మెప్పిస్తుంది.. ‘ఫ్లై హై’ సాంగ్ లాంచ్ ఈవెంట్లో దర్శకుడు గుణ శేఖర్ గుణ హ్యాండ్ మేడ్ ఫిల్మ్స్ బ్యానర్ మీద నీలిమ గుణ నిర్మాణంలో గుణ శేఖర్…
Read MoreMovie news : ‘సర్దార్ 2’ నుంచి హీరో కార్తి పవర్ ఫుల్ బర్త్ డే పోస్టర్ రిలీజ్
Movie news :హీరో కార్తి ‘సర్దార్’ సినిమా తమిళం, తెలుగు భాషల్లో బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ప్రస్తుతం సర్దార్ 2 షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ప్రీక్వెల్‌కి దర్శకత్వం వహించిన పిఎస్ మిత్రన్ సర్దార్ 2కి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రిన్స్ పిక్చర్స్ గ్రాండ్ గా నిర్మిస్తోంది. ఈ చిత్రంలో మాళవిక మోహన్, ఆషికా రంగనాథ్, రజిషా విజయన్ ఫిమేల్ లీడ్స్ గా నటిస్తుండగా ఎస్ జె సూర్య ఓ పవర్ ఫుల్ పాత్రలో కనిపిస్తున్నారు. ‘సర్దార్ 2’ నుంచి హీరో కార్తి పవర్ ఫుల్ బర్త్ డే పోస్టర్ రిలీజ్ హీరో కార్తి ‘సర్దార్’ సినిమా తమిళం, తెలుగు భాషల్లో బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ప్రస్తుతం సర్దార్ 2 షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ప్రీక్వెల్‌కి దర్శకత్వం వహించిన పిఎస్ మిత్రన్ సర్దార్ 2కి దర్శకత్వం వహిస్తున్నారు.…
Read MoreMovie news : సినిమా వార్తలు
Movie news : సినిమా వార్తలు:రాకింగ్ స్టార్ యష్ గురించి ప్రత్యేకమైన పరిచయం అక్కర్లేదు. ఆయన అమ్మగారు శ్రీమతి పుష్ప అరుణ్‌కుమార్ ఇప్పుడు నిర్మాతగా మారారు. కొత్త టాలెంట్‌ను ఎంకరేజ్ చేయటానికి ఆమె PA ప్రొడక్షన్స్ పేరుతో ఆమె చిత్ర నిర్మాణ రంగంలోకి అడుగు పెట్టారు. కన్నడ చిత్ర పరిశ్రమలో సుప్రసిద్ధ నటుడు డా.రాజ్‌కుమార్, ఆయన సతీమణి పార్వతమ్మ రాజ్‌కుమార్‌ల స్ఫూర్తితో కొత్త బ్యానర్‌ను స్థాపించి కొత్తవారికి అవకాశం ఇవ్వటానికి పుష్ప అరుణ్‌కుమార్ నిర్మాతగా మారారు. ‘కొత్తలవాడి’ చిత్రంతో నిర్మాతగా మారిన రాకింగ్ స్టార్ యష్ అమ్మ శ్రీమతి పుష్ప అరుణ్‌కుమార్… ఆకట్టకుంటోన్న మూవీ టీజర్* రాకింగ్ స్టార్ యష్ గురించి ప్రత్యేకమైన పరిచయం అక్కర్లేదు. ఆయన అమ్మగారు శ్రీమతి పుష్ప అరుణ్‌కుమార్ ఇప్పుడు నిర్మాతగా మారారు. కొత్త టాలెంట్‌ను ఎంకరేజ్ చేయటానికి ఆమె PA ప్రొడక్షన్స్…
Read More