మైథాలజీ ట్రెండ్ లో బ్లాక్ బస్టర్ సక్సెస్ కు సిద్ధమవుతున్న ‘అరి’ మూవీ ‘Ari’ movie is preparing for blockbuster success in mythology trend మైథాలజీ ఇప్పుడు సక్సెస్ ఫుల్ ట్రెండ్ గా మారింది. పురాణాలు, ఇతిహాసాలు, దైవిక అంశాలతో కూడిన సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్స్ అవుతున్నాయి. ఈ ట్రెండ్ పాన్ ఇండియా స్థాయిలో ప్రతి చిత్ర పరిశ్రమలోనూ కనిపిస్తోంది. కార్తికేయ 2, హనుమాన్, కాంతార, ఓ మై గాడ్ సినిమాలు మైథాలజీ, దేవుడి నేపథ్యంతో ఘన విజయాలు అందుకున్నాయి. రీసెంట్ గా మహాభారత ఇతిహాసాన్ని, అందులోని పాత్రలను బ్యాక్ డ్రాప్ గా తీసుకున్న ప్రభాస్ కల్కి 2898 ఎడి సినిమా కూడా గ్లోబల్ గా బాక్సాఫీస్ వద్ద రికార్డులు క్రియేట్ చేస్తోంది. ఇదే క్రమంలో అరిషడ్వర్గాలు, శ్రీకృష్ణుడి గొప్పతనం…
Read MoreTag: Movie
Town Pictures Satyadev First Look Release from ‘Zebra’ | సత్యదేవ్, డాలీ ధనంజయ, ఈశ్వర్ కార్తీక్, పద్మజ ఫిల్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఓల్డ్ టౌన్ పిక్చర్స్ ‘జీబ్రా’ నుంచి సత్యదేవ ఫస్ట్ లుక్ రిలీజ్ | Eeroju news
సత్యదేవ్, డాలీ ధనంజయ, ఈశ్వర్ కార్తీక్, పద్మజ ఫిల్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఓల్డ్ టౌన్ పిక్చర్స్ ‘జీబ్రా’ నుంచి సత్యదేవ ఫస్ట్ లుక్ రిలీజ్ Town Pictures Satyadev First Look Release from ‘Zebra’ టాలెంటెడ్ హీరో సత్యదేవ్, కన్నడ స్టార్ డాలీ ధనంజయ, ఈశ్వర్ కార్తీక్ దర్శకత్వం వహిస్తున్న మల్టీస్టారర్‌లో లీడ్ రోల్స్ పోషిస్తున్నారు. ‘జీబ్రా’ అనే టైటిల్ తో రూపొందతున్న ఈ చిత్రాన్ని పద్మజ ఫిలింస్ ప్రైవేట్ లిమిటెడ్, ఓల్డ్ టౌన్ పిక్చర్స్ బ్యానర్లపై ఎస్ ఎన్ రెడ్డి, ఎస్ పద్మజ, బాల సుందరం, దినేష్ సుందరం నిర్మిస్తున్నారు. సత్యదేవ్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా ఫస్ట్ లుక్‌ని విడుదల చేశారు. పోస్టర్‌లో సత్యదేవ్‌ని సూట్‌లో స్టైలిష్ అవతార్‌లో ప్రెజెంట్ చేశారు. అయితే తను ఇంటెన్స్ చూపులతో చాలా సీరియస్‌గా కనిపిస్తున్నారు. అతను…
Read MoreMegastar Chiranjeevi, Vashishta, UV Creations ‘Vishwambhara’ Dubbing Begins | మెగాస్టార్ చిరంజీవి, వశిష్ట, యువి క్రియేషన్స్ ‘విశ్వంభర’ డబ్బింగ్ ప్రారంభం | Eeroju news
మెగాస్టార్ చిరంజీవి, వశిష్ట, యువి క్రియేషన్స్ ‘విశ్వంభర’ డబ్బింగ్ ప్రారంభం Megastar Chiranjeevi, Vashishta, UV Creations ‘Vishwambhara’ Dubbing Begins మెగాస్టార్ చిరంజీవి హైలీ యాంటిసిపేటెడ్ క్రేజీ సోషియో-ఫాంటసీ ఎంటర్టైనర్ ‘విశ్వంభర‘ సంక్రాంతికి థియేటర్లలో విడుదల కానుంది. షెడ్యూల్ ప్రకారం సినిమాకు సంబంధించిన పనులు జరుగుతున్నాయి. తాజాగా మేకర్స్ సినిమా డబ్బింగ్ పనులు మొదలుపెట్టారు. ఈ సినిమాలో అత్యున్నత స్థాయి వీఎఫ్‌ఎక్స్ ఉంటుంది. పోస్ట్ ప్రొడక్షన్ ఫార్మాలిటీస్ పూర్తి చేయడానికి తగినంత సమయం పడుతుంది. దాంతో ప్రొడక్షన్, పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఏకకాలంలో జరుగుతున్నాయి.ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి, హనుమాన్ కి గొప్ప భక్తుడిగా కనిపించనున్నారు. యాక్షన్ సీక్వెన్స్‌లు అద్భుతంగా ఉండబోతున్నాయి. దర్శకుడు వశిష్ట సినిమాకు సంబంధించిన ప్రతి విషయంలోనూ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.బ్లాక్‌బస్టర్ ప్రొడక్షన్ హౌస్ UV క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ ప్రతిష్టాత్మక…
Read MoreAction, emotions and entertainment are very new in ‘Thiragabadarasamy’. Audience will definitely like it: Hero Raj Tarun at the trailer launch event | ‘తిరగబడరసామీ’ లో యాక్షన్, ఎమోషన్స్, ఎంటర్ టైన్మెంట్ చాలా కొత్తగా వుంటుంది. ఆడియన్స్ కి తప్పకుండా నచ్చుతుంది: ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో హీరో రాజ్ తరుణ్ | Eeroju news
‘తిరగబడరసామీ’ లో యాక్షన్, ఎమోషన్స్, ఎంటర్ టైన్మెంట్ చాలా కొత్తగా వుంటుంది. ఆడియన్స్ కి తప్పకుండా నచ్చుతుంది: ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో హీరో రాజ్ తరుణ్ యంగ్ అండ్ ప్రామెసింగ్ హీరో రాజ్ తరుణ్ హీరోగా, సక్సెస్ ఫుల్ డైరెక్టర్ ఎ ఎస్ రవికుమార్ చౌదరి దర్శకత్వంలో రూపొందుతున్న హోల్సమ్ ఎంటర్‌టైనర్ ‘తిరగబడరసామీ’. మాల్వి మల్హోత్రా కథానాయికగా నటిస్తోంది. సురక్ష్ ఎంటర్‌టైన్‌మెంట్ మీడియా బ్యానర్ పై మల్కాపురం శివకుమార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ రోజు మేకర్స్ ట్రైలర్ ని గ్రాండ్ గా లాంచ్ చేశారు. పవర్ ఫుల్ యాక్షన్ సీక్వెన్స్ తో మొదలైన ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకుంది. మాస్ ని అలరించే హై వోల్టేజ్ యాక్షన్, ఫ్యామిలీ ఎమోషన్స్, ఎంటర్ టైన్మెంట్ హైలెట్…
Read MoreMass Ka Das Vishwak Sen, Ram Narayan, Sahu Garapati, Shine Screens ‘Laila’ Mesmerizing I Look Release | మాస్ కా దాస్ విశ్వక్ సేన్, రామ్ నారాయణ్, సాహు గారపాటి, షైన్ స్క్రీన్స్ ‘లైలా’ మెస్మరైజింగ్ ఐ లుక్ రిలీజ్- పూజా కార్యక్రమాలతో మూవీ గ్రాండ్ గా లాంచ్- ఫిబ్రవరి 14న థియేట్రికల్ రిలీజ్ | Eeroju news
మాస్ కా దాస్ విశ్వక్ సేన్, రామ్ నారాయణ్, సాహు గారపాటి, షైన్ స్క్రీన్స్ ‘లైలా’ మెస్మరైజింగ్ ఐ లుక్ రిలీజ్- పూజా కార్యక్రమాలతో మూవీ గ్రాండ్ గా లాంచ్- ఫిబ్రవరి 14న థియేట్రికల్ రిలీజ్ Mass Ka Das Vishwak Sen, Ram Narayan, Sahu Garapati, Shine Screens ‘Laila’ Mesmerizing I Look Release ఇది నిజంగా సర్ ప్రైజింగ్, డేరింగ్ స్టెప్. ఈ జనరేషన్ హీరోలెవరూ లేడీ క్యారెక్టర్ చేయడానికి సాహసం చేయరు. అయితే, డిఫరెంట్ జానర్‌ల చిత్రాలను చేస్తున్న మాస్ కా దాస్ విశ్వక్సేన్, షైన్ స్క్రీన్స్ సాహు గారపాటి నిర్మిస్తున్న తన లేటెస్ట్ మూవీ ‘లైలా’లో మ్యాన్ అండ్ విమన్ గా కనిపించనున్నారు. రొమాంటిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందనున్న ఈ చిత్రానికి రామ్ నారాయణ్ దర్శకుడు. విశ్వక్సేన్‌ను…
Read MoreRakshit Atluri’s movie “Operation Raavan” is getting a worldwide grand theatrical release on August 2 | ఆగస్టు 2న వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న రక్షిత్ అట్లూరి “ఆపరేషన్ రావణ్” సినిమా | Eeroju news
ఆగస్టు 2న వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న రక్షిత్ అట్లూరి “ఆపరేషన్ రావణ్” సినిమా Rakshit Atluri’s movie “Operation Raavan” is getting a worldwide grand theatrical release on August 2 రక్షిత్ అట్లూరి హీరోగా రాధికా శరత్ కుమార్ ముఖ్య పాత్రలో నటిస్తున్న కొత్త సినిమా “ఆపరేషన్ రావణ్”. ఈ చిత్రాన్ని ధ్యాన్ అట్లూరి నిర్మాణంలో న్యూ ఏజ్ సస్పెన్స్ థ్రిల్లర్ గా దర్శకుడు వెంకట సత్య తెలుగు మరియు తమిళ బాషల్లో రూపొందిస్తున్నారు. సంగీర్తన విపిన్ హీరోయిన్ గా నటిస్తోంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న “ఆపరేషన్ రావణ్” సినిమా రిలీజ్ డేట్ ను ఈరోజు మేకర్స్ అనౌన్స్ చేశారు. ఈ చిత్రాన్ని ఆగస్టు 2న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు తీసుకొస్తున్నట్లు…
Read MoreNinnu Vadalanu movie is coming in horror suspense thriller genre | హర్రర్ సస్పెన్స్ థ్రిల్లర్ జోనర్లో వస్తున్న సినిమా నిన్ను వదలను | Eeroju news
హర్రర్ సస్పెన్స్ థ్రిల్లర్ జోనర్లో వస్తున్న సినిమా నిన్ను వదలను Ninnu Vadalanu movie is coming in horror suspense thriller genre లియుబా పామ్, కుష్బూ జైన్ ముఖ్య పాత్రల్లో యు వీ టి హాలీవుడ్ స్టూడియో (యూఎస్ఏ) మరియు శ్రేయ ప్రొడక్షన్స్ బ్యానర్ సంయుక్తంగా అశోక్ కుల్లర్ నిర్మాతగా దేవేంద్ర నెగి సహ నిర్మాతగా షిరాజ్ మెహది దర్శకత్వంలో వస్తున్న సినిమా నిన్ను వదలను. గంగాధర్, వైజాగ్ షరీఫ్, వైజాగ్ రవితేజ, అజయ్, అనంత్ ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. గోవా హైదరాబాద్ ప్రాంతాల్లో జరిగే ఈ సినిమా హర్రర్ మరియు సస్పెన్స్ థ్రిల్లర్ గా ఉండబోతుంది. లియుబా పామ్ రష్యాలో పుట్టి పెరిగారు. ఆమె ఒక సింగర్ మరియు ప్రొడ్యూసర్ కూడా. రష్యాలో సేవ్ ద చిల్డ్రన్ అని ఒక డాక్యుమెంటరీ…
Read MoreSuhas Family Entertaining Court Drama ‘Janaka If Ganaka’ Under Dil Raju Productions Banner First Look Released | దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సుహాస్ హీరోగా రూపొందుతోన్న ఫ్యామిలీ ఎంటర్‌టైనింగ్ కోర్టు డ్రామా ‘జనక అయితే గనక’ .. ఫస్ట్ లుక్ విడుదల | Eeroju news
దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సుహాస్ హీరోగా రూపొందుతోన్న ఫ్యామిలీ ఎంటర్‌టైనింగ్ కోర్టు డ్రామా ‘జనక అయితే గనక’ .. ఫస్ట్ లుక్ విడుదల Suhas Family Entertaining Court Drama ‘Janaka If Ganaka’ Under Dil Raju Productions Banner First Look Released తెలుగు సినీ ప్రేక్షకులకు వైవిధ్యమైన సినిమాలను అందిస్తూ న్యూ టాలెంట్‌ను ఎంకరేజ్ చేస్తున్న నిర్మాణ సంస్థ దిల్ రాజు ప్రొడక్షన్స్. ఈ బ్యానర్‌పై వచ్చిన బలగం ఎంత సెన్సేషనల్ సక్సెస్‌ను సొంతం చేసుకుందో అందరికీ తెలిసిందే. లవ్ మీ వంటి డిఫరెంట్ లవ్ స్టోరీ తర్వాత ఈ బ్యానర్‌పై వస్తోన్న చిత్రం ‘జనక అయితే గనక’. శిరీష్ సమర్పణలో హర్షిత్ రెడ్డి, హన్షిత ఈ సినిమాను నిర్మిస్తున్నారు. వెర్సటైల్ యాక్టర్ సుహాస్ హీరోగా నటిస్తోన్న ఫ్యామిలీ ఎంటర్‌టైనింగ్ కోర్టు…
Read MoreHero Varun Sandesh Viraji movie title announcement | ఘనంగా హీరో వరుణ్ సందేశ్ “విరాజి” మూవీ టైటిల్ అనౌన్స్ మెంట్ | Eeroju news
ఘనంగా హీరో వరుణ్ సందేశ్ “విరాజి” మూవీ టైటిల్ అనౌన్స్ మెంట్ Hero Varun Sandesh Viraji movie title announcement ఇటీవల “నింద” మూవీతో మంచి సక్సెస్ అందుకున్న హీరో వరుణ్ సందేశ్ తన కొత్త సినిమా “విరాజి” తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ చిత్రాన్ని మహా మూవీస్ తో కలిసి ఎమ్ 3 మీడియా బ్యానర్ పై మహేంద్ర నాథ్ కూండ్ల నిర్మిస్తున్నారు. విరాజి చిత్రంతో ఆద్యంత్ హర్ష దర్శకుడిగా పరిచయమవుతున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు సిద్ధమవుతోంది. ఈ రోజు విరాజి సినిమా టైటిల్ అనౌన్స్ మెంట్ కార్యక్రమం హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్మాత మహేంద్ర నాథ్ కూండ్ల మాట్లాడుతూ –…
Read MoreBellamkonda Sai Srinivas, Kaushik Pegallapati, Sahu Garapati, Shine Screens Production No 8, #BSS11 kicks off in a grand opening with a pooja program at Annapurna Studios | బెల్లంకొండ సాయి శ్రీనివాస్, కౌశిక్ పెగళ్లపాటి, సాహు గారపాటి, షైన్ స్క్రీన్స్ ప్రొడక్షన్ నెం 8, #BSS11 అన్నపూర్ణ స్టూడియోస్‌లో పూజా కార్యక్రమంతో గ్రాండ్ గా ప్రారంభం | Eeroju news
బెల్లంకొండ సాయి శ్రీనివాస్, కౌశిక్ పెగళ్లపాటి, సాహు గారపాటి, షైన్ స్క్రీన్స్ ప్రొడక్షన్ నెం 8, #BSS11 అన్నపూర్ణ స్టూడియోస్‌లో పూజా కార్యక్రమంతో గ్రాండ్ గా ప్రారంభం Bellamkonda Sai Srinivas, Kaushik Pegallapati, Sahu Garapati, Shine Screens Production No 8, #BSS11 kicks off in a grand opening with a pooja program at Annapurna Studios హైదరాబాద్, 1 జూలై 2024: షైన్ స్క్రీన్స్ 8వ చిత్రం, ‘చావు కబురు చల్లగా’ ఫేమ్ కౌశిక్ పెగళ్లపాటి డైరెక్టర్ గా ఈరోజు అన్నపూర్ణ స్టూడియోస్‌లో ఘనంగా పూజా కార్యక్రమాలతో అఫీషియల్ గా ప్రారంభమైయింది. డిఫరెంట్ వరల్డ్, యూనిక్ ప్రిమైజ్ లో సెట్ చేయబడిన ఈ హారర్-మిస్టరీ మూవీ ఇప్పటికే ఆసక్తికరమైన ఫస్ట్ లుక్‌తో సంచలనం సృష్టించింది.ఈ మూవీలో…
Read More