NASA : చంద్రుడిని ఢీకొట్టనున్న గ్రహశకలం? భూమిపై ప్రభావంపై ఆందోళన:నాసా శాస్త్రవేత్తలు ఇటీవల ఒక గ్రహశకలాన్ని (ఆస్టరాయిడ్‌ను) గుర్తించారు, అది చంద్రుడి వైపు దూసుకుపోతోంది. దీనికి 2024 వైఆర్4 (2024 YR4) అని పేరు పెట్టారు. ఇది సుమారు 15 అంతస్తుల భవనం పరిమాణంలో ఉంది. చంద్రుడి వైపు దూసుకెళ్తున్న గ్రహశకలం: నాసా హెచ్చరిక నాసా శాస్త్రవేత్తలు ఇటీవల ఒక గ్రహశకలాన్ని (ఆస్టరాయిడ్‌ను) గుర్తించారు, అది చంద్రుడి వైపు దూసుకుపోతోంది. దీనికి 2024 వైఆర్4 (2024 YR4) అని పేరు పెట్టారు. ఇది సుమారు 15 అంతస్తుల భవనం పరిమాణంలో ఉంది. ఈ గ్రహశకలం 2032లో చంద్రుడిని ఢీకొట్టే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు, అయితే ఆ అవకాశం చాలా తక్కువ అని కూడా స్పష్టం చేశారు. ఒకవేళ 2024 వైఆర్4 చంద్రుడిని ఢీకొంటే, అది చంద్రుడి…
Read MoreTag: nasa
ISRO : ఇస్రో-నాసా సంయుక్త నిసార్ ఉపగ్రహ ప్రయోగం నేడే!
ISRO : ఇస్రో-నాసా సంయుక్త నిసార్ ఉపగ్రహ ప్రయోగం నేడే:భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో), అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ (నాసా) సంయుక్తంగా అభివృద్ధి చేసిన భూ పరిశీలన ఉపగ్రహం ‘నిసార్’ ప్రయోగం వాయిదా పడింది. నిసార్ ఉపగ్రహ ప్రయోగం భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో), అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ (నాసా) సంయుక్తంగా అభివృద్ధి చేసిన భూ పరిశీలన ఉపగ్రహం ‘నిసార్’ ప్రయోగం నేడు సాయంత్రం 5:40 గంటలకు శ్రీహరికోటలోని సతీష్ ధవన్ అంతరిక్ష కేంద్రం నుంచి ప్రయోగించాల్సి ఉంది. దాదాపు 1.5 బిలియన్ డాలర్ల విలువైన ఈ ప్రతిష్ఠాత్మక మిషన్ భూమి ఉపరితలాన్ని పరిశీలించే విధానంలో విప్లవాత్మక మార్పులు తీసుకురావడంతో పాటు సహజ విపత్తులు, పర్యావరణ మార్పులను ట్రాక్ చేయడంలో కీలక పాత్ర పోషించనుంది. నిసార్ (నాసా-ఇస్రో సింథటిక్ అపెర్చర్ రాడార్)…
Read Moreసునీతా విలియమ్స్, బుచ్ విల్మార్ మొదటి రొటీన్ వర్క్ ఎలా ఉంటుందంటే స్ప్లాష్‌డౌన్ తరువాత
సునీతా విలియమ్స్, బుచ్ విల్మార్ మొదటి రొటీన్ వర్క్ ఎలా ఉంటుందంటే స్ప్లాష్‌డౌన్ తరువాత Read more:Andhra Pradesh:విశాఖ స్టేడియంపై పొలిటికల్ గేమ్
Read MoreBangalore:నాసా,ఇస్రో కలిసి ప్రయోగాలు
2025లో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో మరింత దూకుడుగా ప్రయోగాలు చేపట్టబోతోంది. ఇప్పటికే చంద్రయాన్, ఆదిత్య ఎల్-1 మిషన్‌తో ఇస్రో ఖ్యాతి ప్రపంచవ్యాప్తంగా మార్మోగింది. నాసా, ఇస్రో కలిసి ప్రయోగాలు బెంగళూరు, జనవరి 3 2025లో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో మరింత దూకుడుగా ప్రయోగాలు చేపట్టబోతోంది. ఇప్పటికే చంద్రయాన్, ఆదిత్య ఎల్-1 మిషన్‌తో ఇస్రో ఖ్యాతి ప్రపంచవ్యాప్తంగా మార్మోగింది. అగ్రరాజ్యాల సరసన తలెత్తుకుని నిలబడేలా స్థాయికి వెళ్లింది. సొంత ఉపగ్రహాలనే కాదు… విదేశీ షాటిలైట్స్‌నూ నింగిలోకి పంపి కమర్షియల్‌గానూ సూపర్ సక్సెస్ అయ్యింది ఇస్రో. అలాగే 2025లో కూడా ప్రపంచం మొత్తం నివ్వెరపోయేలా.. అంతా ఇస్రో వైపు చూసేలా ప్రయోగాలు చేస్తామంటున్నారు శాస్త్రవేత్తలు. ఈ ఏడాది ఇస్రో నాలుగు PSLV, మరో నాలుగు GSLV, మూడు GSLV మార్క్ 3 ప్రయోగాలు చేపట్టబోంది…
Read More