సునీతా విలియమ్స్ వచ్చేది ఎప్పుడు న్యూయార్క్, జూలై 23, (న్యూస్ పల్స్) When is Sunita Williams coming? సునీతా విలియమ్స్‌తోపాటు, బుచ్ విల్మోర్‌ను నాసా ఈ ఏడాది జూన్ 6వ తేదీన అంతరిక్షంలోకి పంపించింది. బోయింగ్ సంస్థ తయారు చేసిన స్టార్ లైనర్‌లో వీరు ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్‌కు వెళ్లారు. షెడ్యూల్ ప్రకారం వీరు కేవలం వారం రోజులు అంటే.. జూన్ 14 వరకే అక్కడ ఉండాలి. 15వ తేదీన తిరిగి భూమికిరావాలి. కానీ సునీతా విలియమ్స్, విల్మోర్ నెల రోజులకుపైగా అంతరిక్షంలోనే ఉన్నారు. వీరిని ఐఎస్‌ఎస్‌లోకి తీసుకెళ్లిన స్పేస్ రాకెట్‌లో తలెత్తిన సాంకేతిక సమస్యలతో వారు అక్కడే ఉండిపోయారు. అయితే స్టార్‌లైర్‌కు నాసా మరమ్మతులు చేపట్టింది. కానీ అవి సత్ఫలితాలు ఇవ్వడం లేదు. నాసా సైంటిస్టుల సూచన మేరకు ఐఎస్‌ఎస్‌లో ఉన్న సైంటిస్టులు కూడా…
Read MoreTag: News
Yogi Adityanath | యోగికి చెక్ పెడతారా… | Eeroju news
యోగికి చెక్ పెడతారా… లక్నో, జూలై 23, (న్యూస్ పల్స్) Yogi Adityanath యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్‌కు చెక్ పడేలా బీజేపీలో అడుగులు పడుతున్నాయా? పార్టీలో… యూపీ ప్రభుత్వంలో యోగికి కంట్లో నలుసులా తయారైన డిప్యూటీ సీఎం కేపీ మౌర్యకు బీజేపీ అధ్యక్షుడిని చేయడం ద్వారా… యోగి హవాకు బ్రేక్ వేయాలని పార్టీలో మరో వర్గం ప్రయత్నిస్తోందా? పార్లమెంట్ ఎన్నికల్లో సగం సీట్లు కోల్పోవడం… యోగి ప్రత్యర్థులు ఆయుధంగా మార్చుకున్నారనే టాక్ వినిపిస్తోంది. యోగి హవాకు బ్రేక్ వేయడానికి ఇదే తగిన సమయంగా భావిస్తున్న ఆయన ప్రత్యర్థులు చురుగ్గా పావులు కదుపుతున్నారటబీజేపీ జాతీయ రాజకీయాలు హీట్‌పుట్టిస్తున్నాయి. బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా యూపీ డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్యను నియమించవచ్చని ప్రచారం జరుగుతోంది. పార్టీ భావి నేతగా భావిస్తున్న యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌కు చెక్…
Read MoreRahul Gandhi angry over NEET paper leakage | విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారు నీట్ పేపర్ లీకేజీ పై మండిపడ్డ రాహుల్ గాంధీ | Eeroju news
విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారు నీట్ పేపర్ లీకేజీ పై మండిపడ్డ రాహుల్ గాంధీ న్యూ ఢిల్లీ జూలై 22 Rahul Gandhi angry over NEET paper leakage నీట్ పేపర్ లీకేజీ విషయంలో విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని కాంగ్రెస్ ఎంపి రాహుల్ గాంధీ మండిపడ్డారు. పార్లమెంట్ సమావేశాలలో నీట్ పేపర్ లీకేజీపై చర్చ సందర్భంగా రాహుల్ మాట్లాడారు. డబ్బున్నోళ్లు విద్యా వ్యవస్థను కొనేస్తున్నారని, నీట్ పేపర్ లీక్ పెద్ద సమస్యగా మారిందని, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తనను తప్ప అందరినీ తప్పుపడుతున్నారని రాహుల్ చురకలంటించారు. నీట్ పరీక్షను వెంటనే రద్దు చేయాలని డిఎంకె ఎంపి కళానిధి వీరస్పా డిమాండ్ చేశారు. నీట్ పరీక్షకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని కాంగ్రెస్ ఎంపి మాణిక్యం…
Read MoreNipha virus in Kerala | కేరళలో నిఫా వైరస్ | Eeroju news
కేరళలో నిఫా వైరస్ తిరువనంతపురం, జూలై 22, (న్యూస్ పల్స్) Nipha virus in Kerala కేరళలో మరోసారి నిఫా కేసులు పెరుగుతున్నాయి. ఇప్పటికే ఆ రాష్ట్రం అప్రమత్తం కాగా కేంద్ర ప్రభుత్వం కూడా అలెర్ట్ అయింది. ఇప్పటికే ఓ 14 ఏళ్ల బాలుడు నిఫా సోకి ప్రాణాలు కోల్పోయాడు. ప్రాణాలు తీసిన ఈ వైరస్ శాంపిల్‌ని పుణేలోని కి పంపించారు. ఈ క్రమంలోనే కేరళ ప్రభుత్వానికి కేంద్రం కీలక మార్గదర్శకాలు జారీ చేసింది. వైరస్ వ్యాప్తిని దృష్టిలో పెట్టుకుని చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ఇప్పటి వరకూ ఎన్ని కేసులు నమోదయ్యాయో మరోసారి పరిశీలించాలని తెలిపింది. బాధితుల కుటుంబ సభ్యులనూ టెస్ట్ చేయాలని సూచించింది. ఆ పరిసర ప్రాంతాలపైనా నిఘా పెట్టాలని వెల్లడించింది. వీలైనంత వరకూ టెస్ట్‌లు పెంచాలని తెలిపింది. బాధితులున్న పరిసరాల్లో కేసులు నమోదయ్యే అవకాశముండొచ్చని…
Read MoreBiden dropped out of the US presidential race | అమెరికా అధ్యక్ష రేసు నుంచి తప్పుకున్న బైడెన్ | Eeroju news
అమెరికా అధ్యక్ష రేసు నుంచి తప్పుకున్న బైడెన్ న్యూయార్క్, జూలై 22, (న్యూస్ పల్స్) Biden dropped out of the US presidential race అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల రేసు నుంచి జో బైడెన్ వైదొలిగారు. ఈ విషయాన్ని స్వయంగా బైడెన్ ప్రకటించి తన మద్దతుదారులకు షాకిచ్చారు. డెమోక్రటిక్ పార్టీ కోసం, దేశ ప్రయోజనాల కోసం తాను కీలక నిర్ణయం తీసుకున్నానని అధ్యక్షుడు జో బైడెన్ తెలిపారు. ప్రస్తుత అధ్యక్ష పదవీ కాలం వరకు, జనవరి 2025 వరకు పదవిలో కొనసాగుతానని స్పష్టం చేశారు. ఇటీవల బైడెన్ కరోనా బారిన పడటం తెలిసిందే. ఆయన ఆరోగ్యంపై కొంతకాలం నుంచి ఎన్నో వార్తలు ప్రచారంలో ఉన్నాయి. ఈ క్రమంలో US అధ్యక్ష రేసు నుంచి వైదొలుగుతున్నట్లు బైడెన్…
Read MoreDead Pull & Wolverine | లేడీ డెడ్ పుల్ తో ప్రేక్షకుల ముందుక రానున్న డెడ్ పుల్, విడుదలైన డెడ్ పుల్ & వాల్వరిన్ ఫైనల్ ట్రైలర్ | Eeroju news
Dead Pull & Wolverine లేడీ డెడ్ పుల్ తో ప్రేక్షకుల ముందుక రానున్న డెడ్ పుల్, విడుదలైన డెడ్ పుల్ & వాల్వరిన్ ఫైనల్ ట్రైలర్ రోజుకో స్పెషల్ సర్పరైజ్ తో మార్వెల్ మూవీ ఫ్యాన్స్ ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు డెడ్ పుల్ & వాల్వరిన్ టీమ్. రయన్ రెనాల్డ్స్, హుయ్ జాక్ మెన్ ప్రథాన పాత్రల్లో ప్రపంచవ్యాప్తంగా భారీ రేంజ్ లో జూలై 26న విడుదలవ్వనున్న చిత్రం డెడ్ పుల్ & వాల్వరిన్. ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి విడుదలైన టీజర్లు, ట్రైలర్లు ఇప్పటికే వరల్డ్ వైడ్ ఫుల్ సెన్సేషన్ క్రియేట్ చేశాయి. ఇప్పుడు ఆ క్రేజ్ ని మరింతగా పెంచేస్తూ డెడ్ పుల్ & వాల్వరిన్ చిత్ర బృందం ఫైనల్ ట్రైలర్ ని విడుదల చేశారు. ఇప్పటివరుకు విడుదలైన ప్రతి వీడియో కంటెంట్…
Read MoreHero Adivi Sesh who gave a surprise to a child who is fighting cancer | క్యాన్సర్‌తో పోరాడుతున్న చిన్నారికి సర్ప్రైజ్ ఇచ్చిన హీరో అడివి శేష్ | Eeroju news
క్యాన్సర్‌తో పోరాడుతున్న చిన్నారికి సర్ప్రైజ్ ఇచ్చిన హీరో అడివి శేష్ Hero Adivi Sesh who gave a surprise to a child who is fighting cancer హీరో అడివి శేష్ మరోసారి తన గొప్ప మనసును చాటారు. మంచి మనసుతో స్పందించడంలో ఎప్పుడూ ముందుండే శేష్ ఇటీవల క్యాన్సర్‌తో పోరాడుతున్న చిన్ని పాపతో రోజంతా సమయాన్ని గడిపారు. ఇండస్ట్రీకి చెందిన ఒక సన్నిహిత వ్యక్తి ద్వారా ఈ చిన్ని అభిమాని గురించి తెలుసుకున్న శేష్, త్వరగా ఆమె, కుటుంబ సభ్యులని సంప్రదించారు. వీడియో కాల్స్ ద్వారా కనెక్ట్ అయ్యారు. చిన్నారి మెసేజులకు రిప్లేయ్ ఇచ్చారు. చిన్నారి కోసం ఒక క్యూట్ సర్ ప్రైజ్ ప్లాన్ చేశారు. ఒక హోటల్‌లో ఫ్యామిలీ కోసం డే అవుట్ ని ప్లాన్ చేసి, అక్కడ…
Read MoreNEET marks on website.. | వెబ్ సైట్ లో నీట్ మార్కులు… | Eeroju news
వెబ్ సైట్ లో నీట్ మార్కులు… న్యూఢిల్లీ, జూలై 19, (న్యూస్ పల్స్) NEET marks on website.. నీట్-యూజీ పేపర్ లీకేజీ, పరీక్ష నిర్వహణలో అవకతవకలపై భారత సర్వోన్నత న్యాయస్థానం జులై 18న పిటిషన్లను విచారించింది. పరీక్ష కేంద్రం, నగరాల వారీగా అభ్యర్ధుల మార్కులకు సంబంధించిన ఫలితాలు ప్రకటించాలని ఎన్‌టీఏను ఆదేశించింది. జులై 20వ తేదీ మధ్యాహ్నం 12 గంటలలోపు మార్కుల జాబితాను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచాలని పేర్కొంది. పరీక్ష ప్రక్రియ, సమగ్రతను పారదర్శకతను నిర్ధారించడానికి కేంద్రాల వారీగా మార్కుల నమూనాలను వెల్లడించాలని, అయితే విద్యార్ధుల గుర్తింపును గోప్యంగా ఉంచాలని ధర్మాసనం సూచించింది. ‘నీట్- యూజీ’ సంబంధిత పిటిషన్‌లను జులై 22న తిరిగి విచారిస్తామని సుప్రీం కోర్టు పేర్కొంది. విచారణ సందర్భంగా సీజేఐ చంద్రచూడ్ గత 3 సంవత్సరాలుగా నీట్ పరీక్ష రాసిన విద్యార్ధుల సంఖ్య,…
Read MoreUS President Joe Biden is infected with the Corona virus | అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు సోకిన కరోనా వైరస్ | Eeroju news
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు సోకిన కరోనా వైరస్ న్యూయార్క్ జూలై 18 US President Joe Biden is infected with the Corona virus అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు కరోనా వైరస్ సోకింది. దగ్గు, జలబు, స్వల్ప అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్టు వైట్‌హౌస్ ఓ ప్రకటనలో వెల్లడించింది. డెలావేర్ సముద్ర తీరంలోని తన ఇంట్లో చికిత్స తీసుకుంటున్నట్లు పేర్కొంది. బైడెన్‌కు పాక్స్‌లోవిడ యాంటి వైరస్ డ్రగ్ ఇచ్చినట్లు వివరించింది. అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారం చేస్తుండగా లాస్ వేగాస్‌లో ఆయన వైరస్ బారిన పడ్డారని తెలిపింది. దగ్గు, జలబు ఉండడంతో కోవిడ్ పరీక్ష నిర్వహించగా పాజిటివ్ వచ్చింది. ఇవాళ ఆయన యునిడోస్‌లో ప్రచారం ప్రసంగించాల్సి ఉండగా అర్థంతరంగా ఆ పర్యటనను నిలిపివేసి డెలావేర్ కు బయలుదేరారు. కరోనా వైరస్
Read MoreCBSE exams in March and June | మార్చి, జూన్ లలో సీబీఎస్‌ఈ పరీక్షలు..? | Eeroju news
మార్చి, జూన్ లలో సీబీఎస్‌ఈ పరీక్షలు..? న్యూఢిల్లీ, జూలై 18, (న్యూస్ పల్స్) CBSE exams in March and June విద్యార్థులపై చదువుల ఒత్తిడిని తగ్గించేందుకు కేంద్ర విద్యాశాఖ నూతన విద్యా విధానాన్ని అమలు చేస్తుంది. ఈ నేపథ్యంలో సీబీఎస్‌ఈ పది, 12వ తరగతి బోర్డు పరీక్షలను ఏడాదికి రెండుసార్లు నిర్వహించేందుకు కేంద్ర విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. 2025-26 విద్యా సంవత్సరం నుంచే ఈ విధానాన్ని అమలుచేసేందుకు సమాయాత్తమవుతోంది. ఏడాదికి రెండుసార్లు పరీక్షలు నిర్వహించడం వల్ల విద్యార్థులు మరిన్ని అవకాశాలు అందిపుచ్చుకునేందుకు అవకాశం ఉంటుంది. ప్రస్తుతం 12వ తరగతి పరీక్షలను మార్చిలో ఒకసారి, జూన్‌లో రెండోసారి నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. మే నెలలో ఫలితాలను విడుదల చేశాక.. విద్యార్థులు తమ స్కోర్‌ను మెరుగుపరచుకోడానికి ఏదైనా ఒక సబ్జెక్ట్‌లో ‘సప్లిమెంటరీ’ పరీక్షకు హాజరు అయ్యేందుకు అవకాశం ఇస్తున్నారు.…
Read More