Niharika : నిహారిక కొణిదెల కొత్త సినిమా ప్రారంభం: సంగీత్ శోభన్ హీరోగా పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ ప్రొడక్షన్ నెం.2:మెగా డాటర్, నటి నిహారిక కొణిదెల తన సొంత నిర్మాణ సంస్థ పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్‌పై మరో కొత్త చిత్రాన్ని ప్రారంభించారు. ప్రొడక్షన్ నెం.2గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో యువ నటుడు సంగీత్ శోభన్ హీరోగా, నయన్ సారిక హీరోయిన్గా నటిస్తున్నారు. మానస శర్మ దర్శకత్వంలో నిహారిక రెండో సినిమా: ఘనంగా ప్రారంభమైన పూజా కార్యక్రమం మెగా డాటర్, నటి నిహారిక కొణిదెల తన సొంత నిర్మాణ సంస్థ పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్‌పై మరో కొత్త చిత్రాన్ని ప్రారంభించారు. ప్రొడక్షన్ నెం.2గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో యువ నటుడు సంగీత్ శోభన్ హీరోగా, నయన్ సారిక హీరోయిన్గా నటిస్తున్నారు. ఈ సినిమా బుధవారం నాడు…
Read More