Telangana : ఐబొమ్మ’ తెలంగాణ పోలీసులకు బెదిరింపులు? – ఫ్యాక్ట్ చెక్ విభాగం క్లారిటీ!

Fact Check: Viral Screenshots of iBomma Warning Telangana Police are Old and Misleading

ఐబొమ్మ బెదిరింపుల వార్తల్లో నిజం లేదని తెలంగాణ ప్రభుత్వం వెల్లడి స్పష్టతనిచ్చిన ప్రభుత్వ ఫ్యాక్ట్ చెక్ విభాగం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నవి 2023 నాటి పాత స్క్రీన్‌షాట్లు అని వెల్లడి తెలుగు సినిమా పైరసీ వెబ్‌సైట్ ‘ఐబొమ్మ’ (iBomma) తెలంగాణ పోలీసులకు తీవ్ర హెచ్చరికలు జారీ చేసిందంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదని తెలంగాణ ప్రభుత్వ ఫ్యాక్ట్ చెక్ విభాగం స్పష్టం చేసింది. ఇది పూర్తిగా అవాస్తవమని, ప్రజలు ఇలాంటి తప్పుడు సమాచారాన్ని నమ్మవద్దని సూచించింది. గత కొద్ది రోజులుగా, ఐబొమ్మ వెబ్‌సైట్ నిర్వాహకులు పోలీసుల రహస్య ఫోన్ నంబర్లను బహిర్గతం చేస్తామని బెదిరించినట్లుగా కొన్ని స్క్రీన్‌షాట్‌లు విస్తృతంగా ప్రచారంలోకి వచ్చాయి. పలు మీడియా సంస్థలు కూడా ఈ వార్తను ప్రచురించడంతో ఇది మరింత వైరల్ అయింది. ఈ నేపథ్యంలో, ప్రభుత్వం…

Read More

 Piracy : టాలీవుడ్ పై పైరసి భూతం

movie piracy

 టాలీవుడ్ పై పైరసి భూతం   హైదరాబాద్ ఫిబ్రవరి 12, (న్యూస్ పల్స్) టాలీవుడ్ ను పైరసీ భూతం వెంటాడుతోంది. ఏ సినిమా అయినా…థియేటర్లలో విడుదలైన గంటల వ్యవధిలో ఆన్ లైన్ లో దర్శనం ఇస్తుంది. పవన్ కల్యాణ్ అత్తారింటిది దారేది చిత్రం నుంచి తాజాగా విడుదలైన తండేల్ వరకు ఎన్నో చిత్రాలు పైరసీ బారిన పడినవే. వందల కోట్లు పెట్టుబడిగా పెట్టి వందల వంది టెక్నీషియన్లతో నెలల పాటు తీసిన చిత్ర బృందం కష్టాన్ని గంటల వ్యవధిలో బూడిదపాలు చేస్తున్నారు. పైరసీ వెబ్ సైట్స్, ఫ్యాన్స్ వార్…ఇలా కారణాలు ఏమైనా చివరికి నష్టపోయేది సినిమా నిర్మాతలే.పైరసీ భూతాన్ని అరికట్టేందుకు కఠిన చట్టాలు ఉన్నా…ఎంత వరకూ ఆచరణలో ఉన్నాయన్నదే పెద్ద ప్రశ్న. ఎంత మంది నిందితులను చట్టం ముందు నిలబెట్టారనే ప్రశ్నలు తలెత్తు్తున్నాయి. టెక్నాలజీ సాయంతో రెచ్చిపోతున్న…

Read More