Kejriwal : నోబెల్ బహుమతిపై కేజ్రీవాల్ కామెంట్లు: బీజేపీ ఎదురుదాడి

Kejriwal's Nobel Prize Remark Sparks Political Row: BJP and AAP Clash

Kejriwal : నోబెల్ బహుమతిపై కేజ్రీవాల్ కామెంట్లు: బీజేపీ ఎదురుదాడి:త‌న పాల‌న‌కు నోబెల్ బ‌హుమ‌తి ఇవ్వాల‌ని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్‌) అధినేత, ఢిల్లీ మాజీ ముఖ్య‌మంత్రి అరవింద్ కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్య‌లు రాజ‌కీయ వర్గాల్లో తీవ్ర దుమారం రేపాయి. మంగ‌ళ‌వారం చండీగ‌ఢ్‌లో జ‌రిగిన ‘ది కేజ్రీవాల్ మోడ‌ల్’ పుస్త‌కావిష్క‌ర‌ణ కార్య‌క్ర‌మంలో ఆయ‌న ఈ వ్యాఖ్య‌లు చేశారు. కేజ్రీవాల్ నోబెల్ వ్యాఖ్యలు: ఢిల్లీ రాజకీయాల్లో దుమారం త‌న పాల‌న‌కు నోబెల్ బ‌హుమ‌తి ఇవ్వాల‌ని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్‌) అధినేత, ఢిల్లీ మాజీ ముఖ్య‌మంత్రి అరవింద్ కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్య‌లు రాజ‌కీయ వర్గాల్లో తీవ్ర దుమారం రేపాయి. మంగ‌ళ‌వారం చండీగ‌ఢ్‌లో జ‌రిగిన ‘ది కేజ్రీవాల్ మోడ‌ల్’ పుస్త‌కావిష్క‌ర‌ణ కార్య‌క్ర‌మంలో ఆయ‌న ఈ వ్యాఖ్య‌లు చేశారు. కేజ్రీవాల్ మాట్లాడుతూ.. “ఢిల్లీలో లెఫ్టినెంట్ గ‌వ‌ర్న‌ర్‌తో స‌హా ఎన్నో శ‌క్తులు మా…

Read More

KTR : కేటీఆర్ సవాల్: రేవంత్‌రెడ్డికి 72 గంటల గడువు, చర్చకు బీఆర్ఎస్ సిద్ధం!

KTR Challenges CM Revanth Reddy: 72 Hours Deadline for Debate on Water Projects & Farmers' Issues

KTR : కేటీఆర్ సవాల్: రేవంత్‌రెడ్డికి 72 గంటల గడువు, చర్చకు బీఆర్ఎస్ సిద్ధం:BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. సాగునీటి ప్రాజెక్టులు, రైతుల సమస్యలపై చర్చకు తాను సిద్ధంగా ఉన్నానని ప్రకటించిన కేటీఆర్, సీఎం రేవంత్ రెడ్డికి బహిరంగ సవాల్ విసిరారు. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో చర్చకు రండి: సీఎం రేవంత్‌కు కేటీఆర్ అల్టిమేటం BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. సాగునీటి ప్రాజెక్టులు, రైతుల సమస్యలపై చర్చకు తాను సిద్ధంగా ఉన్నానని ప్రకటించిన కేటీఆర్, సీఎం రేవంత్ రెడ్డికి బహిరంగ సవాల్ విసిరారు. ఈ నెల 8వ తేదీ ఉదయం 11 గంటలకు సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌కు తాము వస్తామని, చర్చకు సిద్ధపడేందుకు సీఎంకు…

Read More