Kavitha : కవిత సంచలన ఆరోపణలు: ‘రేవంత్ అవినీతి చక్రవర్తి’.. కేసీఆర్ తెలంగాణకు నష్టం చేయరు:తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మాట్లాడుతూ, తమ తండ్రి, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణకు కలలో కూడా అపకారం చేయరని స్పష్టం చేశారు. తెలంగాణను సుసంపన్నం చేయడానికి కేసీఆర్ ప్రాజెక్టులు నిర్మించారని, ఇందుకోసం అప్పులు చేశారని, ఆ అప్పులను తన పాలనలోనే తిరిగి చెల్లించారని ఆమె గుర్తు చేశారు. కవిత సంచలన ఆరోపణలు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మాట్లాడుతూ, తమ తండ్రి, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణకు కలలో కూడా అపకారం చేయరని స్పష్టం చేశారు. తెలంగాణను సుసంపన్నం చేయడానికి కేసీఆర్ ప్రాజెక్టులు నిర్మించారని, ఇందుకోసం అప్పులు చేశారని, ఆ అప్పులను తన పాలనలోనే తిరిగి చెల్లించారని ఆమె గుర్తు చేశారు. ఈరోజు ఉదయం జూబ్లీహిల్స్‌లోని జాగృతి…
Read MoreTag: ponguleti srinivas reddy
Ponguleti Srinivas Reddy : అమరావతిపై పొంగులేటీ కామెంట్స్
ఇటీవల అమరావతిలో వచ్చిన వరదలతో ఏపీకి పెట్టుబడులు వెళ్లే పరిస్థితి లేదు. వరదలతో ఏపీలో పెట్టుబడులు పెట్టే వారికి భయం పట్టుకుంది. ఏపీలో చంద్రబాబు అధికారం చేపట్టగానే రియల్ ఎస్టేట్ అమరావతికి పోతుందనేది ప్రచారం మాత్రమే. హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ పడిపోలేదు. హైదరాబాద్, బెంగళూరుకు పెట్టుబడిదారులు వస్తున్నారు” అని తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇటీవల చేసిన వ్యాఖ్యలు.హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ పెట్టుబడులు తగ్గుతున్నాయని, అందుకు కాంగ్రెస్ ప్రభుత్వ పోకడలే కారణమని బీఆర్ఎస్ విమర్శలు చేస్తుంది. ఏపీలో అమరావతి పనులు మళ్లీ ప్రారంభం అయ్యాయి. ఈ నేపథ్యంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అమరావతిపై హాట్ కామెంట్స్ చేశారు. -అమరావతిపై పొంగులేటీ కామెంట్స్ -మండిపడుతున్న ఏపీ నేతలు విజయవాడ, డిసెంబర్ 18, (న్యూస్ పల్స్) “ఇటీవల అమరావతిలో వచ్చిన వరదలతో ఏపీకి పెట్టుబడులు…
Read More