అప్పట్లో డిస్కౌంట్లతో బిల్లు తగ్గేదంటున్న నెటిజన్లు ఇప్పుడు డిస్కౌంట్ల పేరుతో కంపెనీ గిమ్మిక్కులు చేస్తోందని విమర్శ రేట్ల పెంపునకు నిత్యావసర వస్తువుల ధరలు పెరగడమూ ఓ కారణమేనంటున్న యూజర్లు ఫుడ్ డెలివరీ యాప్‌లు అందుబాటులోకి వచ్చిన కొత్తలో తక్కువ ధరలతో అందరికీ అందుబాటులో ఉండేవి. కానీ, రోజురోజుకూ ధరలు పెరుగుతూ, ప్రస్తుతం భారీ మొత్తాలతో వినియోగదారుల జేబులు ఖాళీ చేస్తున్నాయనే విషయం ఇప్పుడు నెట్టింట ప్రధాన చర్చనీయాంశంగా మారింది. ఈ చర్చకు కారణం రెడ్డిట్ (Reddit)లో ఒక యూజర్ పెట్టిన పోస్ట్. 2019లో తాను జొమాటో (Zomato)లో ఆర్డర్ చేసిన పన్నీర్ టిక్కాకు కేవలం రూ.92 మాత్రమే చెల్లించినట్లు చెబుతూ, ఆనాటి బిల్లు ఫోటోను పోస్ట్ చేశారు. అప్పట్లో జొమాటోతో పాటు మిగతా ఫుడ్ డెలివరీ యాప్‌లు తక్కువ ధరలతో ఉండేవని ఆయన గుర్తుచేసుకున్నారు. ధరల పెంపుపై…
Read MoreTag: #PriceHike
USA : కొత్త సుంకాలతో అమెరికాలో పెరిగిన ధరలు
USA : కొత్త సుంకాలతో అమెరికాలో పెరిగిన ధరలు:ట్రంప్ ప్రభుత్వం విధించిన కొత్త సుంకాల కారణంగా అమెరికాలో నిత్యావసరాల ధరలు గణనీయంగా పెరిగాయి. ఈ నిర్ణయంతో ఒక్కో అమెరికన్ కుటుంబంపై సగటున ఏడాదికి $2,400 (సుమారు ₹2.11 లక్షలు) అదనపు భారం పడనుందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. అమెరికాలో పెరుగుతున్న ధరలు: సామాన్యుడిపై ట్రంప్ కొత్త సుంకాల ప్రభావం ట్రంప్ ప్రభుత్వం విధించిన కొత్త సుంకాల కారణంగా అమెరికాలో నిత్యావసరాల ధరలు గణనీయంగా పెరిగాయి. ఈ నిర్ణయంతో ఒక్కో అమెరికన్ కుటుంబంపై సగటున ఏడాదికి $2,400 (సుమారు ₹2.11 లక్షలు) అదనపు భారం పడనుందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ నెల 7వ తేదీ నుంచి ఈ కొత్త టారిఫ్‌లు అమల్లోకి రావడంతో మార్కెట్‌లో వస్తువుల ధరలు ఒక్కసారిగా పెరిగాయి. దీని ప్రభావం ఇప్పటికే…
Read Moregold Rate : బంగారం, వెండి ధరల తాజా హెచ్చుతగ్గులు: శ్రావణమాసంలో పెరిగిన డిమాండ్
gold Rate : బంగారం, వెండి ధరల తాజా హెచ్చుతగ్గులు: శ్రావణమాసంలో పెరిగిన డిమాండ్:శ్రావణ మాసంలో పసిడి, వెండి ధరలు పెరిగాయి. పెళ్లిళ్ల సీజన్ కావడంతో బంగారం, వెండికి డిమాండ్ ఎక్కువగా ఉంది. దీంతో ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. నిన్న కొంత తగ్గిన బంగారం ధర ఈరోజు మళ్ళీ భారీగా పెరిగింది. బంగారం, వెండి ధరల తాజా హెచ్చుతగ్గులు శ్రావణ మాసంలో పసిడి, వెండి ధరలు పెరిగాయి. పెళ్లిళ్ల సీజన్ కావడంతో బంగారం, వెండికి డిమాండ్ ఎక్కువగా ఉంది. దీంతో ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. నిన్న కొంత తగ్గిన బంగారం ధర ఈరోజు మళ్ళీ భారీగా పెరిగింది. వెండి ధర కూడా షాకిస్తోంది. ఈరోజు 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర $820 పెరిగి $102,220కి చేరింది. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర…
Read More