NarendraModi : ప్రధానిగా నరేంద్ర మోదీ సరికొత్త రికార్డులు:ప్రధాని నరేంద్ర మోదీ అనేక రికార్డులను అధిగమించి కొత్త చరిత్రను సృష్టించారు. దేశానికి అత్యధిక కాలం నిరంతరాయంగా సేవలు అందించిన ప్రధానుల జాబితాలో ఆయన రెండో స్థానంలో నిలిచారు. ప్రధానిగా నరేంద్ర మోదీ సరికొత్త రికార్డులు ప్రధాని నరేంద్ర మోదీ అనేక రికార్డులను అధిగమించి కొత్త చరిత్రను సృష్టించారు. దేశానికి అత్యధిక కాలం నిరంతరాయంగా సేవలు అందించిన ప్రధానుల జాబితాలో ఆయన రెండో స్థానంలో నిలిచారు. ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ ఈ రోజు (జూలై 25, 2025) 4,078 రోజులు పూర్తి చేసుకుని, దేశానికి అత్యధిక కాలం నిరంతరాయంగా సేవలు అందించిన ప్రధానిగా ఇందిరా గాంధీ పేరిట ఉన్న రికార్డును అధిగమించారు. ఇందిరా గాంధీ 1966 జనవరి 24 నుండి 1977 మార్చి 24 వరకు 4,077 రోజులు…
Read More