నేపాల్ లో చిక్కుకున్న ఏపీ వాసుల తరలింపునకు చర్యలు సాయంత్రానికల్లా రాష్ట్రానికి చేరుకోనున్న బాధితులు సచివాలయంలో మంత్రులు లోకేశ్, దుర్గేశ్ సమీక్ష ఈ రోజు ఉదయం నేపాల్‌లో భూకంపం వచ్చిన తర్వాత, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అక్కడ చిక్కుకుపోయిన వారిని స్వరాష్ట్రానికి సురక్షితంగా తీసుకొచ్చేందుకు తక్షణమే చర్యలు చేపట్టింది. ఈ చర్యలను ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేశ్, ఇంకా నేను సమీక్షించాం. సాయంత్రంలోపు నేపాల్ నుంచి ఏపీకి విమానంలో వచ్చే ప్రజలను విశాఖపట్నం, విజయవాడ, కర్నూలు, కడప విమానాశ్రయాల్లో రాష్ట్ర ప్రభుత్వం స్వాగతం పలుకుతుంది. అక్కడి నుంచి వారి స్వస్థలాలకు చేర్చేందుకు కూడా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. బాధితులను వారి స్వగృహాలకు చేర్చేందుకు మా కూటమి ప్రభుత్వం నిరంతరం పనిచేస్తోంది. జనవరి 13, 2026 న నేపాల్‌లో…
Read MoreTag: Rescue operations
Mukesh Ambani : అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై ఖేష్ అంబానీ దిగ్భ్రాంతి
Mukesh Ambani :రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ముఖేశ్ అంబానీ అహ్మదాబాద్‌లో నిన్న జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘోర దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు. అహ్మదాబాద్ విమాన ప్రమాదం: ముఖేష్ అంబానీ దిగ్భ్రాంతి రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ముఖేశ్ అంబానీ అహ్మదాబాద్‌లో నిన్న జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘోర దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ మేరకు ఈరోజు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.అహ్మదాబాద్‌లో జరిగిన విమాన ప్రమాదంలో సంభవించిన తీవ్ర ప్రాణ నష్టం నన్ను, నీతను, మొత్తం రిలయన్స్ కుటుంబాన్ని తీవ్రంగా కలచివేసింది. ఈ విషాద…
Read MoreMahbub Nagar:రంగంలోకి ర్యాట్ హోల్ మైనర్స్
Mahbub Nagar:రంగంలోకి ర్యాట్ హోల్ మైనర్స్:శ్రీశైలం ఎడమ గట్టు కాలువ సొరంగం మార్గం ప్రమాద ఘటనలో చిక్కుకుపోయిన 8 మందిని కాపాడేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.. ఇప్పటికే రెస్క్యూ ఆపరేషన్ లో ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్, ఎస్టీ డీఆర్ఎఫ్, సింగరేణి బృందాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. సొరంగ మార్గంలో చిక్కుకుపోయిన ఎనిమిది మందిని కాపాడేందుకు గత శనివారం అర్ధరాత్రి ఘటన స్థలానికి రక్షణ బృందాలు చేరుకున్నాయి. రంగంలోకి ర్యాట్ హోల్ మైనర్స్.. మహబూబ్ నగర్, ఫిబ్రవరి 25 శ్రీశైలం ఎడమ గట్టు కాలువ సొరంగం మార్గం ప్రమాద ఘటనలో చిక్కుకుపోయిన 8 మందిని కాపాడేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.. ఇప్పటికే రెస్క్యూ ఆపరేషన్ లో ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్, ఎస్టీ డీఆర్ఎఫ్, సింగరేణి బృందాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. సొరంగ మార్గంలో చిక్కుకుపోయిన ఎనిమిది మందిని కాపాడేందుకు గత శనివారం అర్ధరాత్రి ఘటన…
Read More