ఇది మా చిత్తశుద్ధి, ఇది మా నిబద్ధత హైదరాబాద్, జూలై 30 This is our sincerity, this is our commitment తెలంగాణ రైతులకు రేవంత్ సర్కార్ తీపి కబురు చెప్పింది. అసెంబ్లీ ప్రాంగణంలో నిర్వహించిన కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి రెండో విడత రైతు రుణ మాఫీ నిధులు విడుదల చేశారు. ఇప్పటికే రూ.లక్ష ఉన్నవారికి రుణమాఫీ పూర్తి చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 6,40,223 మందికి రూ.6190.01 కోట్లు నిధులు విడుదల చేశారు. మూడో విడత కింద 17, 75, 235 మంది రైతులకు రూ.12,224.98కోట్లు విడుదల చేశారు. రాజకీయ ప్రయోజనం కాదు… రైతు ప్రయోజనం ముఖ్యమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. రైతు సంతోషంగా ఉండాలని 6మే 2022న వరంగల్ రైతు డిక్లరేషన్ ప్రకటించామని.. గత ప్రభుత్వం 60నెలలు నాలుగు విడతల్లో రూ.లక్ష…
Read MoreTag: revanth reddy
Distribution of electricity is due to the efforts of late Union Minister Jaipal Reddy | దివంగత కేంద్రమంత్రి జైపాల్ రెడ్డి కృషి వల్లే విద్యుత్ విభజన | Eeroju news
దివంగత కేంద్రమంత్రి జైపాల్ రెడ్డి కృషి వల్లే విద్యుత్ విభజన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్ జూలై 29 Distribution of electricity is due to the efforts of late Union Minister Jaipal Reddy విద్యుత్ వినియోగం ప్రాతిపదికనే విద్యుత్ విభజన జరిగేలా దివంగత కేంద్రమంత్రి జైపాల్ రెడ్డి చేశారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రశంసించారు. విభజన చట్టంలో లేని స్పీకింగ్ ఆర్డర్‌ను విద్యుత్ విషయంలో 54 శాతం తెలంగాణకు వచ్చేలా జైపాల్‌రెడ్డి కృషి చేశారని కొనియాడారు. శాసన సభలో పద్దులపై చర్చ సందర్భంగా రేవంత్ మాట్లాడారు. విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం ప్రకారం 36 శాతం తెలంగాణలో, 64 శాతం ఆంధ్రప్రదేశ్‌లో ఉందన్నారు. విభజన చట్టంలో తెలంగాణకు 36 శాతం, ఎపికి 64 శాతం విద్యుత్ వచ్చేలా ఉందన్నారు. తెలంగాణను చీకట్ల నుంచి…
Read MoreCM Revanth congratulated Telangana athletes | తెలంగాణ అథ్లెట్స్ కు అభినందనలు తెలిపిన సీఎం రేవంత్ | Eeroju news
తెలంగాణ అథ్లెట్స్ కు అభినందనలు తెలిపిన సీఎం రేవంత్ హైదరాబాద్ CM Revanth congratulated Telangana athletes పారిస్ ఒలింపిక్స్ 2024లో ఆయా కేటగిరీల తొలి దశల్లో ఉత్తమ ప్రతిభ కనబరుస్తోన్న తెలంగాణ అథ్లెట్స్ నిఖత్ జరీన్(బాక్సింగ్), శ్రీజ ఆకుల (టేబుల్ టెన్నిస్), పీవీ సింధు (బ్యాడ్మింటన్) లకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోన్ చేసి అభినందనలు తెలిపారు. అలాగే తన ఈవెంట్ కోసం సిద్ధమవుతోన్న ఇషా సింగ్ (షూటింగ్)కు కూడా సీఎం గారు బెస్ట్ విషెస్ చెప్పారు. వీరంతా తర్వాతి దశల్లోనూ ఇదే స్ఫూర్తిని కొనసాగించి విజయంతో దేశానికి మెడల్స్ సాధించాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. Let’s do as Revanth says Siddharth is the hero | రేవంత్ చెప్పినట్టే చేద్దాం… | Eeroju news
Read MoreSecond angle in Revanth | రేవంత్ లో రెండో యాంగిల్ | Eeroju news
రేవంత్ లో రెండో యాంగిల్ హైదరాబాద్, జూలై 26 (న్యూస్ పల్స్) Second angle in Revanth ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిలో ఎన్నడూ చూడని రెండో యాంగిల్ కాంగ్రెస్ నేతలకు షాకిస్తోంది. అధికారం చేపట్టి తొలి రోజు నుంచి సహచర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలతో చాలా క్లోజ్‌గా వ్యవహరిస్తూ వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి.. ఈ మధ్య సహచరులపై రుసరుసలాడుతున్నారని గాంధీభవన్ టాక్. ఏడు నెలలుగా ప్రభుత్వాన్ని నడుపుతున్న సీఎం… ఎప్పుడూ సహచరులతో చాలా స్నేహ సంబంధాలను కొనసాగిస్తూనే ఉన్నారు. ప్రజా ప్రభుత్వంగా చెబుతూ మంత్రులకు ప్రాధాన్యమివ్వడంతో పాటు.. ఎమ్మెల్యేలు, ఎంపీలను కూడా బాగా ప్రోత్సహించేవారు. కానీ, ఈ మధ్య సీఎంలో కాస్త మార్పు కనిపిస్తోందంటున్నారు. కొందరు మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్యేల పనితీరుపై అసంతృప్తిగా ఉన్న సీఎం.. వారికి క్లాస్ తీసుకున్నట్లు సమాచారం. కొందరికి చీవాట్లు పెట్టిన సీఎం.. ఇకపై…
Read MoreTelangana Budget | తెలంగాణ బడ్జెట్ | Eeroju news
తెలంగాణ బడ్జెట్ హైదరాబాద్ Telangana Budget తెలంగాణ పూర్తి స్థాయి బడ్జెట్ 2,91,191కోట్లు. తెలంగాణ ఏర్పాటు నాటికి 75577కోట్ల అప్పు. ఈ ఏడాది డిసెంబర్ 6లక్షల 71 వేల కోట్ల కు చేరింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక 42 వేల కోట్ల బకాయిలు చెల్లింపులు జరిగాయి. వివిధ రంగాలకు కేటాయింపు కోట్లలో వ్యవసాయం ,అనుబంధ రంగాలకు-72,659, హార్టికల్చర్-737, పశుసంవర్ధక శాఖ-19080, మహాలక్ష్మి ఉచిత రవాణా-723, గృహజ్యోతి-2418, ప్రజాపంపిణీ వ్యవస్థ-3836, పంచాయతీ రాజ్-29816, మహిళా శక్తి క్యాంటిన్ -50, హైదరాబాద్ అభివృద్ధి-10,000, జీహెఎంసీ-3000, హెచ్ ఎండీఏ-500, మెట్రో వాటర్-3385, హైడ్రా-200, ఏయిర్పోట్ కు మెట్రో-100, ఓఆర్ ఆర్ -200, హైదరాబాద్ మెట్రో-500, ఓల్డ్ సిటీ మెట్రో-500, మూసీ అభివృద్ధి-1500, విద్యుత్-16410, అడవులు ,పర్యావరణం-1064, ఐటి-774, నీటి పారుదల -22301, విద్య-21292, హోంశాఖ-9564, ఆర్ అండ్ బి-5790, జిహెచ్ఎంసి పరిధిలో…
Read MoreArgument between Revanth Reddy and KTR on central budget | కేంద్ర బడ్జెట్ పై.. రేవంత్ రెడ్డి, కెటిఆర్ మధ్య వాగ్వాదం | Eeroju news
కేంద్ర బడ్జెట్ పై.. రేవంత్ రెడ్డి, కెటిఆర్ మధ్య వాగ్వాదం హైదరాబాద్ జూలై 25 Argument between Revanth Reddy and KTR on central budget కేంద్ర బడ్జెట్ పై తెలంగాణ రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై నేడు అసెంబ్లీలో చర్చ జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బిఆర్ ఎస్ నాయకుడు కెటిఆర్ మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కెటిఆర్ అవగాహనా రాహిత్యంతో సభను తప్పుదోవ పట్టిస్తున్నారని అనడమే కాకుండా, సభకు కెసిఆర్ ఎందుకు రాలేదని నిలదీశారు. దానికి స్పందించిన కెటిఆర్ ‘‘ మాకు జవాబు చెప్పండి చాలు. మీకు కెసిఆర్ అవసరం లేదు’’ అన్నారు. దాంతో రెచ్చిపోయిన రేవంత్ రెడ్డి ‘‘ తండ్రి పేరు చెప్పుకుని మంత్రిని కాలేదు. కింది స్థాయి నుంచి పైకి వచ్చాను. కెటిఆర్…
Read MoreOngoing loan waiver challenges | కొనసాగుతున్న రుణమాఫీ సవాళ్లు… | Eeroju news
కొనసాగుతున్న రుణమాఫీ సవాళ్లు… హైదరాబాద్, జూలై 19, (న్యూస్ పల్స్) Ongoing loan waiver challenges తెలంగాణలో రైతు రుణమాఫీ మొదలైంది. గురువారమే మొదటి విడతగా రూ.లక్షలోపు రైతు రుణాలను ప్రభుత్వం మాఫీ చేయడం కోసం నిధులను విడుదల చేసింది. ఆగస్టు నెలాఖరులోపు రూ.2 లక్షల రుణాలను కూడా మాఫీ చేస్తామని రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా ప్రకటించారు. అయితే, ఈ సందర్భంగా మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే గతంలో చేసిన సవాలు తెరపైకి వచ్చింది.రైతు రుణమాఫీ కార్యక్రమంలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. హరీశ్ రావుపై పరోక్షంగా రేవంత్ రెడ్డి సెటైర్లు వేశారు. ‘‘ఆ రోజు సవాల్ విసిరిన వారికి ఒకటే చెప్తున్నా.. మిమ్మల్ని మేం రాజీనామా చేయాలని కోరబోం. ఎందుకంటే మీరు ఎలాగూ పారిపోతారు. కానీ ఇకనైనా కాంగ్రెస్ మాటిస్తే నిలబెట్టుకుంటుందని ఒప్పుకోండి. రాజకీయ ప్రయోజనాల…
Read MoreThe increased graph for Revant | రేవంత్ కు పెరిగిన గ్రాఫ్ | Eeroju news
రేవంత్ కు పెరిగిన గ్రాఫ్ హైదరాబాద్, జూలై 19, (న్యూస్ పల్స్) The increased graph for Revant రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేయడం అసాధ్యమని ఈ విషయంలో రేవంత్ రెడ్డి ఇబ్బంది పడతారని విపక్ష పార్టీలు గట్టిగా నమ్ముతున్నాయి. ఎన్ని మార్గదర్శకాలు పెట్టి ఫిల్టర్ చేసినా సరే అమలు అసాధ్యమని అనుకున్నారు. ఎందుకంటే బీఆర్ఎస్ హయాంలో రూ. లక్ష రుణమాఫీ చేయడానికి కేసీఆర్ ఐదేళ్లు తంటాలు పడ్డారు. అయినా పూర్తిగా రుణమాఫీ చేయకుండానే ఎన్నికలకు వెళ్లారు. కేసీఆర్ వల్ల కానిది రేవంత్ రెడ్డి వల్ల అవుతుందా అన్న ప్రశ్నలు ఎక్కువగా వినిపించాయి. కానీ రేవంత్ రెడ్డి మాత్రం.. రెండు లక్షల రుణమాఫీని ఆగస్టు పదిహేనో తేదీలోపు చేస్తామని పార్లమెంట్ ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు. ఆ మేరకు అమలు చేసేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. నిధులు…
Read MoreCM Revanth Reddy’s journey to Delhi | సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ కి ప్రయాణం | Eeroju news
సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ కి ప్రయాణం హైదరాబాద్ CM Revanth Reddy’s journey to Delhi శనివారం నాడు సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లనున్నారు. రైతు రుణమాఫీ పథకాన్ని అమలు చేసిన విషయాన్ని చెప్పి, వరంగల్లో నిర్వహించనున్న కృతజ్ఞతా సభకు రాహుల్ గాంధీని ఆహ్వానించడానికి అయన ఢిల్లీకి వెళ్తున్నారు. CM Revanth Reddy | రేవంత్ జిల్లాల బాట… | Eeroju news
Read MoreHarish must resign with loan waiver | రుణమాఫీతో హరీష్ రాజీనామా తప్పదా | Eeroju news
రుణమాఫీతో హరీష్ రాజీనామా తప్పదా మెదక్, జూలై 17 (న్యూస్ పల్స్) Harish must resign with loan waiver తెలంగాణలో రాజకీయ పరిణామాలు వేగవంతంగా సాగుతున్నాయి. వరుస వలసలతో బీఆర్ఎస్ నేతలు కుదేలవుతున్నారు. మరో పది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరితే తమకు ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా పోతుందని ఆందోళన మొదలయింది. మరో పక్క అగ్ర నేతల చుట్టూ కేసులు ఆ పార్టీని మరింతగా కుంగదీస్తున్నాయి. ఇవన్నీ ఇలా ఉంటే..ఇప్పడు బీజేపీ నేతలలో కొత్త తలనొప్పి మొదలయింది. అదే రైతు రుణ మాఫీ. గతంలో రుణమాఫీపై సీఎం రేవంత్ రెడ్డి, హరీష్ రావు ల మధ్య తీవ్ర వాగ్వాదం నెలకున్న విషయం విదితమే. అయితే రైతులకు ఒకేసారి రూ.2 లక్షల రుణమాఫీని సీఎం రేవంత్ రెడ్డి అమలు చేస్తే తాను రాజకీయాల నుంచి…
Read More