Tiruppur : కట్నదాహం: రెండు నెలలకే నవవధువు బలి:కట్న వేధింపులకు మరో నవవధువు బలైన విషాద ఘటన తమిళనాడులోని తిరుప్పూర్‌లో జరిగింది. పెళ్లైన రెండు నెలలకే అత్తింటి వేధింపులు భరించలేక ఓ యువతి కారులోనే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. తిరుప్పూర్‌లో విషాదం: కట్న వేధింపులతో యువతి ఆత్మహత్య కట్న వేధింపులకు మరో నవవధువు బలైన విషాద ఘటన తమిళనాడులోని తిరుప్పూర్‌లో జరిగింది. పెళ్లైన రెండు నెలలకే అత్తింటి వేధింపులు భరించలేక ఓ యువతి కారులోనే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. చనిపోయే ముందు ఆమె తన తండ్రికి పంపిన వాట్సాప్ ఆడియో సందేశాలు అందరినీ కంటతడి పెట్టిస్తున్నాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, తిరుప్పూర్‌కు చెందిన వస్త్ర వ్యాపారి అన్నాదురై కుమార్తె రిధన్య (27)కు, కవిన్‌కుమార్ (28)తో ఈ ఏడాది ఏప్రిల్‌లో వివాహం…
Read More