తెలుసు కదా’పై అంచనాలు పెంచుతున్న రాశి ఖన్నా పోస్ట్ శ్రీనిధి శెట్టితో కలిసి సిద్ధు జొన్నలగడ్డ సరసన రాశి ఖన్నాదీపావళికి సిద్ధు జొన్నలగడ్డ ‘తెలుసు కదా’ యంగ్ హీరో సిద్ధు జొన్నలగడ్డ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘తెలుసు కదా’ షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఈ సినిమాలో కథానాయికగా నటిస్తున్న రాశి ఖన్నా తన పాత్రకు సంబంధించిన చిత్రీకరణను తాజాగా పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె సోషల్ మీడియాలో పంచుకున్న భావోద్వేగ పోస్ట్ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఆ పోస్ట్‌లో రాశి ఖన్నా ఇలా రాశారు: “కెమెరాలు ఆగిపోయినా కూడా కొన్ని కథలు మనతోనే ఉండిపోతాయి. ‘తెలుసు కదా’ నాకు అలాంటిదే. ఈ ప్రయాణం చాలా ప్రత్యేకం. నా ఈ జర్నీలో నాకు తోడుగా నిలిచిన ప్రతి ఒక్కరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. మేం…
Read More