KetireddyPeddareddy : తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డికి సుప్రీంకోర్టులో ఊరట:తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నాయకుడు కేతిరెడ్డి పెద్దారెడ్డికి సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. తనను తాడిపత్రి పట్టణంలోకి రాకుండా అడ్డుకుంటున్నారని ఆయన దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు, ఆయనకు అనుకూలంగా తీర్పు చెప్పింది. తాడిపత్రికి కేతిరెడ్డి పెద్దారెడ్డికి సుప్రీంకోర్టులో ఊరట తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నాయకుడు కేతిరెడ్డి పెద్దారెడ్డికి సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. తనను తాడిపత్రి పట్టణంలోకి రాకుండా అడ్డుకుంటున్నారని ఆయన దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు, ఆయనకు అనుకూలంగా తీర్పు చెప్పింది. గతంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై స్టే విధిస్తూ, పెద్దారెడ్డి తాడిపత్రిలోకి వెళ్లేందుకు అనుమతి ఇచ్చింది. అంతేకాక, ఆయనకు పటిష్టమైన భద్రత కల్పించాలని పోలీసులను ఆదేశించింది. తన నియోజకవర్గంలోకి ప్రవేశించకుండా టీడీపీ…
Read MoreTag: Tadipatri
AP : తాడిపత్రి రాజకీయం: కేతిరెడ్డి పెద్దారెడ్డి ప్రవేశంపై ఉత్కంఠ
AP : తాడిపత్రి రాజకీయం: కేతిరెడ్డి పెద్దారెడ్డి ప్రవేశంపై ఉత్కంఠ:అనంతపురం జిల్లాలోని తాడిపత్రి రాజకీయం మరోసారి ఆసక్తికరంగా మారింది. వైసీపీ అధినేత జగన్ పిలుపునిచ్చిన ‘రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో’ కార్యక్రమాన్ని తాడిపత్రిలో నిర్వహించాలని మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత కేతిరెడ్డి పెద్దారెడ్డి నిర్ణయించారు. తాడిపత్రిలో కేతిరెడ్డి అడుగు: జేసీ ప్రభాకర్‌రెడ్డికి ఎదురైన పరిస్థితులేనా? అనంతపురం జిల్లాలోని తాడిపత్రి రాజకీయం మరోసారి ఆసక్తికరంగా మారింది. వైసీపీ అధినేత జగన్ పిలుపునిచ్చిన ‘రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో’ కార్యక్రమాన్ని తాడిపత్రిలో నిర్వహించాలని మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత కేతిరెడ్డి పెద్దారెడ్డి నిర్ణయించారు. ఈ కార్యక్రమం కోసం ఆయన తాడిపత్రికి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. దీనికి అనుమతి కోరుతూ ఎస్పీ జగదీశ్‌కు ఇటీవల లేఖ కూడా రాశారు.ఈ లేఖతో తాడిపత్రిలో కేతిరెడ్డి ప్రవేశం అనే అంశం మళ్లీ చర్చలోకి వచ్చింది. గతంలో టీడీపీ నేత…
Read MoreTadipatri | తాడిపత్రిలో జేసీ మార్క్ రాజకీయం | Eeroju news
తాడిపత్రిలో జేసీ మార్క్ రాజకీయం అనంతపురం, ఆగస్టు 31, (న్యూస్ పల్స్) Tadipatri ఆ నియోజకవర్గంలో నేతలు ఏమి మాట్లాడినా ఏపీ మొత్తం అటెన్షన్ లోకి వస్తుంది. అధికారం ఎవరిది ఉన్న వారికి సంబంధం ఉండదు. వారి స్టైల్లో నేతల మాటలు దూకుడు కొనసాగుతూనే ఉంటాయి. ఒకరికి మించి ఒకరు ఎవరు తగ్గే పరిస్థితి కనిపించదు. ఆ నియోజకవర్గమే తాడిపత్రి. ప్రస్తుతం ఇసుక మాఫియాని అడ్డుకోవాలని అధికార పార్టీ ఎమ్మెల్యేనే సీన్లోకి దిగడంతో ఒక్కసారిగా స్టేట్ మొత్తం తాడిపత్రి వైపు చూసింది. జేసీ ప్రభాకర్ రెడ్డి, జేసీ అస్మిత్ రెడ్డి అంటేనే గుర్తుకువచ్చేది తాడిపత్రి నియోజకవర్గం. ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. దశాబ్దాలుగా తాడిపత్రి రాజకీయాన్ని సాసిచ్చింది జేసీ ఫ్యామిలీ. జేసీ దివాకర్ రెడ్డి, జేసీ ప్రభాకర్ రెడ్డి (జేసీ బ్రదర్స్) ఈ రెండు పేర్లు తెలియని…
Read More