8 ఎపిసోడ్స్ గా ‘డు యూ వాన్నా పార్ట్నర్’ ప్రధాన పాత్రల్లో తమన్నా – డయానా పెంటి నిదానంగా సాగే కథాకథనాలు హిందీలో తమన్నా, డయానా పెంటి ప్రధాన పాత్రల్లో నటించిన వెబ్ సిరీస్ ‘డు యూ వాన్నా పార్ట్నర్’ ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. అర్చిత్ కుమార్, కాలిన్ దర్శకత్వం వహించిన ఈ 8-ఎపిసోడ్‌ల సిరీస్ హిందీతో పాటు ఇతర భాషల్లోనూ అందుబాటులో ఉంది. కథాంశం తన తండ్రి సంజోయ్ రాయ్‌ను మోసం చేసి, ఆయన కష్టపడి తయారు చేసిన బీర్ ఫార్ములాను దొంగిలించిన విక్రమ్ వాలియా (నీరజ్)పై సిఖా రాయ్ (తమన్నా) ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటుంది. తన తండ్రి బీర్ ఫార్ములాలో కేవలం రెండు పదార్థాలు తప్ప మిగతావాటిపై ఆమెకు అవగాహన ఉండదు. ఉద్యోగం పోయిన తర్వాత, తండ్రి కలను నిజం చేయాలనే లక్ష్యంతో…
Read MoreTag: #TamannaahBhatia
Tamannaah : తమన్నా, అబ్దుల్ రజాక్ ల పెళ్లి వార్తలు.. స్పందించిన హీరోయిన్
Tamannaah : తమన్నా, అబ్దుల్ రజాక్ ల పెళ్లి వార్తలు.. స్పందించిన హీరోయిన్:ప్రస్తుత సోషల్ మీడియా యుగంలో సెలబ్రిటీలపై రూమర్స్ అధికమవుతున్న విషయం విదితమే. సినీ పరిశ్రమలోని నటీనటులు, క్రికెట్ క్రీడాకారులు ఎక్కడైనా కలవడమో లేదా సన్నిహితంగా కనిపించడమో జరిగితే చాలు, వారిపై సోషల్ మీడియాలో రూమర్స్ సృష్టించడం, గాసిప్ కథనాలు ప్రచారం చేయడం సాధారణమైపోయింది. నాపై వస్తున్న రూమర్స్ అన్నీ అబద్ధాలే.. తమన్నా ప్రస్తుత సోషల్ మీడియా యుగంలో సెలబ్రిటీలపై రూమర్స్ అధికమవుతున్న విషయం విదితమే. సినీ పరిశ్రమలోని నటీనటులు, క్రికెట్ క్రీడాకారులు ఎక్కడైనా కలవడమో లేదా సన్నిహితంగా కనిపించడమో జరిగితే చాలు, వారిపై సోషల్ మీడియాలో రూమర్స్ సృష్టించడం, గాసిప్ కథనాలు ప్రచారం చేయడం సాధారణమైపోయింది. కేవలం వ్యూస్ కోసం సోషల్ మీడియాలో తప్పుడు కథనాలు, రూమర్లు నిత్యకృత్యంగా మారాయి. ఈ క్రమంలోనే, నటి…
Read More