Telangana Rains : తెలంగాణలో పలు జిల్లాలకు భారీ వర్ష సూచన: మెదక్, సంగారెడ్డి, వికారాబాద్‌కు రెడ్ అలర్ట్

Telangana on High Alert: Red Alert for Severe Rains in Several Districts Today

Telangana Rains : తెలంగాణలో పలు జిల్లాలకు భారీ వర్ష సూచన: మెదక్, సంగారెడ్డి, వికారాబాద్‌కు రెడ్ అలర్ట్:తెలంగాణలోని పలు జిల్లాల్లో ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. ముఖ్యంగా, మెదక్, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున రెడ్ అలర్ట్ జారీ చేశారు. అతి భారీ వర్షాలు – రెడ్ అలర్ట్: అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ ప్రజలకు సూచన తెలంగాణలోని పలు జిల్లాల్లో ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. ముఖ్యంగా, మెదక్, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున రెడ్ అలర్ట్ జారీ చేశారు. ఈ ప్రాంతాల ప్రజలు అత్యంత…

Read More

Nagarjuna Sagar : భారీ వర్షాలతో కృష్ణానదికి పోటెత్తుతున్న వరద

Floods are rising in the Krishna River due to heavy rains.

Nagarjuna Sagar : భారీ వర్షాలతో కృష్ణానదికి పోటెత్తుతున్న వరద:తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కృష్ణా నదికి వరద పోటెత్తింది. దీంతో శ్రీశైలం, నాగార్జునసాగర్ జలాశయాలకు వరద నీరు భారీగా వచ్చి చేరుతోంది. నాగార్జునసాగర్ ప్రాజెక్టు దాదాపుగా నిండిపోయింది. సాగర్ ప్రస్తుత నీటిమట్టం 589.30 తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కృష్ణా నదికి వరద పోటెత్తింది. దీంతో శ్రీశైలం, నాగార్జునసాగర్ జలాశయాలకు వరద నీరు భారీగా వచ్చి చేరుతోంది. నాగార్జునసాగర్ ప్రాజెక్టు దాదాపుగా నిండిపోయింది. ప్రాజెక్టులోని మొత్తం 26 గేట్లలో 24 గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. నాగార్జునసాగర్‌లోకి 1,74,533 క్యూసెక్కుల వరద నీరు వస్తుండగా, 2,33,041 క్యూసెక్కుల నీటిని బయటికి విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా, ప్రస్తుతం అది 589.30 అడుగులుగా ఉంది. అలాగే,…

Read More

Telangana Rains | రాష్ట్రంలో మరో మూడురోజులు వర్షాలు | Eeroju news

రాష్ట్రంలో మరో మూడురోజులు వర్షాలు

రాష్ట్రంలో మరో మూడురోజులు వర్షాలు హైదరాబాద్ అక్టోబర్ 3 Telangana Rains రాష్ట్రంలో మరో మూడురోజులు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. దాంతో ఆయా జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌ను జారీ చేసింది. పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలుపడే అవకాశం ఉందని చెప్పింది. రంగారెడ్డి, హైదరాబాద్‌, మేడ్చల్ మల్కాజ్‌గిరి, వికారాబాద్‌, మెదక్‌, కామారెడ్డి, మహబూబ్‌నగర్‌, నాగర్‌ కర్నూల్‌, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో వానలుపడే ఛాన్స్‌ ఉందని తెలిపింది. శుక్రవారం ఆదిలాబాద్‌, నిర్మల్‌, నిజామాబాద్‌, జనగాం, సిద్దిపేట, భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్‌, మేడ్చల్‌ మల్కాజ్‌గిరి, వికారాబాద్‌, సంగారెడ్డి, మెదక్‌, కామారెడ్డి, మహబూబ్‌నగర్‌, నాగర్‌ కర్నూల్‌, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాలలో వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. శనివారం నిజామాబాద్‌, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్‌, మేడ్చల్‌ మల్కాజ్‌గిరి, వికారాబాద్‌, సంగారెడ్డి,…

Read More