VijayRally : కరూర్ విజయ్ ర్యాలీలో తొక్కిసలాట: 30 మందికి గాయాలు; విద్యుత్ కోతపై టీవీకే, ప్రభుత్వం మధ్య మాటల యుద్ధం.

Power Cut Row: TVK Alleges 'Conspiracy' Behind Stampede; Electricity Board Says TVK Requested Power Shut Down.

కుట్రకోణం ఉందని టీవీకే పార్టీ ఆరోపణ విద్యుత్తు సరఫరాను నిలిపివేశారని విమర్శలు విద్యుత్తు సరఫరా నిలిపివేయాలని పార్టీనే కోరిందని ప్రభుత్వం వివరణ తొక్కిసలాట వెనుక కుట్ర ఉందని, విజయ్ ర్యాలీకి వచ్చిన తర్వాత కొంతసేపు విద్యుత్తు సరఫరా నిలిచిపోయిందని టీవీకే పార్టీ ఆరోపించింది. విద్యుత్తు నిలిచిపోవడంతో అభిమానులు విజయ్‌ను చూసేందుకు ముందుకు తోసుకురావడంతో తొక్కిసలాట జరిగిందని ఆ పార్టీ పేర్కొంది. ఈ ఆరోపణలకు తమిళనాడు విద్యుత్ బోర్డు (TNEB) స్పందించింది. రాష్ట్ర విద్యుత్ బోర్డు చీఫ్ ఇంజినీర్ రాజ్యలక్ష్మి మాట్లాడుతూ, విజయ్ ర్యాలీ సందర్భంగా తాత్కాలికంగా విద్యుత్తు సరఫరా నిలిపివేయాలని టీవీకే పార్టీయే తమకు వినతిపత్రం సమర్పించిందని తెలిపారు. అయితే, తాము దానికి అంగీకరించలేదని ఆమె స్పష్టం చేశారు. సెప్టెంబర్ 27 రాత్రి వేలుసామిపురం వద్ద భారీ జనసమూహం ఉంటుందని అంచనా వేస్తూ టీవీకే నుంచి ఒక…

Read More

Thalapathy Vijay : టీవీకే పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా దళపతి విజయ్

Thalapathy Vijay Declared CM Candidate by TVK Party

Thalapathy Vijay : టీవీకే పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా దళపతి విజయ్:ప్రముఖ సినీ నటుడు దళపతి విజయ్ తమిళనాడు రాజకీయాల్లో తన ఉనికిని చాటుకుంటున్నారు. రాబోయే 2026 అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా ఆయన స్థాపించిన ‘తమిళగ వెట్రి కళగం’ (టీవీకే) పార్టీ కీలక ప్రకటన చేసింది. పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా వ్యవస్థాపక అధ్యక్షుడు అయిన విజయ్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు టీవీకే కార్యనిర్వాహక మండలి అధికారికంగా ప్రకటించింది. దళపతి విజయ్ 2026 ఎన్నికల్లో ముఖ్యమంత్రి అభ్యర్థిగా పోటీ! ప్రముఖ సినీ నటుడు దళపతి విజయ్ తమిళనాడు రాజకీయాల్లో తన ఉనికిని చాటుకుంటున్నారు. రాబోయే 2026 అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా ఆయన స్థాపించిన ‘తమిళగ వెట్రి కళగం’ (టీవీకే) పార్టీ కీలక ప్రకటన చేసింది. పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా వ్యవస్థాపక అధ్యక్షుడు అయిన విజయ్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు టీవీకే కార్యనిర్వాహక…

Read More