Trump : ముగిసిన వివాదం.. ట్రంప్ కు మస్క్ క్షమాపణ

Trump Accepts Musk's Apology: Feud Concludes!

Trump :అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, టెక్ దిగ్గజం ఎలాన్ మస్క్‌ల మధ్య కొద్ది రోజులుగా నడుస్తున్న మాటల యుద్ధానికి తెరపడింది. ట్రంప్‌పై చేసిన వ్యాఖ్యలకు సంబంధించి మస్క్ క్షమాపణ చెప్పగా, దానిని అధ్యక్షుడు ఆమోదించినట్లు వైట్ హౌస్ బుధవారం అధికారికంగా ధ్రువీకరించింది. ఈ పరిణామంతో ఇరు ప్రముఖుల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టినట్టయింది. ట్రంప్ క్షమాపణను అంగీకరించిన మస్క్.. వివాదానికి ముగింపు! 12-06-2025 గురువారం అంతర్జాతీయ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, టెక్ దిగ్గజం ఎలాన్ మస్క్‌ల మధ్య కొద్ది రోజులుగా నడుస్తున్న మాటల యుద్ధానికి తెరపడింది. ట్రంప్‌పై చేసిన వ్యాఖ్యలకు సంబంధించి మస్క్ క్షమాపణ చెప్పగా, దానిని అధ్యక్షుడు ఆమోదించినట్లు వైట్ హౌస్ బుధవారం అధికారికంగా ధ్రువీకరించింది. ఈ పరిణామంతో ఇరు ప్రముఖుల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టినట్టయింది. వివాదానికి దారితీసిన…

Read More