Balakrishna : అమరావతి బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి శంకుస్థాపన:అమరావతిలో బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి నిర్మాణానికి రేపు శంకుస్థాపన చేయనున్నారు. ఈ ఆసుపత్రిని తుళ్లూరు, అనంతవరం గ్రామాల మధ్య 21 ఎకరాల స్థలంలో నిర్మిస్తున్నారు. ఈ భూమిని సీఆర్డీయే కేటాయించింది. అమరావతి బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి అమరావతిలో బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి నిర్మాణానికి రేపు శంకుస్థాపన చేయనున్నారు. ఈ ఆసుపత్రిని తుళ్లూరు, అనంతవరం గ్రామాల మధ్య 21 ఎకరాల స్థలంలో నిర్మిస్తున్నారు. ఈ భూమిని సీఆర్డీయే కేటాయించింది. రేపు ఉదయం 9.30 గంటలకు జరిగే ఈ శంకుస్థాపన కార్యక్రమానికి టీడీపీ ఎమ్మెల్యే, బసవతారకం ఆసుపత్రి ఛైర్మన్ నందమూరి బాలకృష్ణ తన కుటుంబ సభ్యులతో కలిసి హాజరుకానున్నారు. తొలి దశలో ఈ ఆసుపత్రి 300 పడకల సామర్థ్యంతో ప్రారంభమై, తర్వాత దానిని వెయ్యి పడకల వరకు విస్తరించాలని యోచిస్తున్నారు. వాస్తవానికి,…
Read More