Turkey : టర్కీ ఆర్థికం..అతలాకుతలం

Turkey's economy is in turmoil.

Turkey :టర్కీ ఇటీవలి సంవత్సరాలలో పాకిస్థాన్‌తో రాజకీయ, సైనిక సంబంధాలను బలోపేతం చేసింది. 2024లో టర్కీ భారత్‌కు ఆయుధాలు, రక్షణ సామగ్రి ఎగుమతులపై రహస్య నిషేధం విధించినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ చర్యలు భారత్‌–టర్కీ సంబంధాలను మరింత దిగజార్చాయి. టర్కీ ఆర్థికం..అతలాకుతలం న్యూఢిల్లీ, జూన్ 2 టర్కీ ఇటీవలి సంవత్సరాలలో పాకిస్థాన్‌తో రాజకీయ, సైనిక సంబంధాలను బలోపేతం చేసింది. 2024లో టర్కీ భారత్‌కు ఆయుధాలు, రక్షణ సామగ్రి ఎగుమతులపై రహస్య నిషేధం విధించినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ చర్యలు భారత్‌–టర్కీ సంబంధాలను మరింత దిగజార్చాయి. అదనంగా, టర్కీ కాశ్మీర్‌ విషయంలో పాకిస్థాన్‌కు మద్దతు ఇవ్వడం, భారత్‌కు వ్యతిరేకంగా దౌత్యపరమైన వైఖరి అవలంబించడం వంటివి ఈ నిర్ణయానికి కారణమయ్యాయి.భారత ప్రభుత్వం ఇండిగో ఎయిర్‌లైన్స్‌ను టర్కిష్‌ ఎయిర్‌లైన్స్‌తో ఉన్న విమాన లీజు ఒప్పందాన్ని ఆగస్టు 31, 2025 నాటికి ముగించాలని…

Read More

New Delhi : భారత్ కు తలనొప్పగా మారిన త్రీ బ్రదర్స్

Pakistan, Turkey, and Azerbaijan

New Delhi :పాకిస్తాన్, టర్కీ, అజర్‌బైజాన్‌ మధ్య ఏర్పడిన “త్రీ బ్రదర్స్ అలయన్స్” భారతదేశానికి కొత్త భద్రతా ముప్పుగా ఆవిర్భవించింది. ఈ మూడు దేశాలు రాజకీయ, ఆర్థిక, సైనిక రంగాల్లో సహకారాన్ని బలోపేతం చేసుకుంటూ, కాశ్మీర్ సమస్యపై పాకిస్తాన్‌కు మద్దతు ఇస్తూ భారత్‌కు సవాల్‌గా నిలుస్తున్నాయి. ఈ కూటమి భారతదేశ భద్రతా వ్యవస్థను పరీక్షిస్తున్న నేపథ్యంలో, భారత్ ఇరాన్, ఆర్మేనియా, సైప్రస్, గ్రీస్ వంటి దేశాలతో వ్యూహాత్మక భాగస్వామ్యాలను బలోపేతం చేస్తోంది. భారత్ కు తలనొప్పగా మారిన త్రీ బ్రదర్స్ న్యూఢిల్లీ, మే 21 పాకిస్తాన్, టర్కీ, అజర్‌బైజాన్‌ మధ్య ఏర్పడిన “త్రీ బ్రదర్స్ అలయన్స్” భారతదేశానికి కొత్త భద్రతా ముప్పుగా ఆవిర్భవించింది. ఈ మూడు దేశాలు రాజకీయ, ఆర్థిక, సైనిక రంగాల్లో సహకారాన్ని బలోపేతం చేసుకుంటూ, కాశ్మీర్ సమస్యపై పాకిస్తాన్‌కు మద్దతు ఇస్తూ భారత్‌కు సవాల్‌గా…

Read More

New Delhi:ఆ రెండు దేశాలకు  బైకాట్.

Turkey, Azerbaijan

New Delhi:పహల్గామ్ ఉగ్రదాడిని ప్రపంచ దేశాలు ఖండించాయి. ఈ దాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్‌కు కూడా చాలా దేశాలు మద్దతు పలికాయి. పాకిస్తాన్ గడ్డపై ఉన్న ఉగ్రవాద శిబిరాలను అంతం చేయడమే లక్ష్యంగా భారత్ చేపట్టిన ఈ ఆపరేషన్ సిందూర్‌ పట్ల ప్రశంసలు కురిపించాయి. ఆ రెండు దేశాలకు  బైకాట్. న్యూఢిల్లీ, మే 10 పహల్గామ్ ఉగ్రదాడిని ప్రపంచ దేశాలు ఖండించాయి. ఈ దాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్‌కు కూడా చాలా దేశాలు మద్దతు పలికాయి. పాకిస్తాన్ గడ్డపై ఉన్న ఉగ్రవాద శిబిరాలను అంతం చేయడమే లక్ష్యంగా భారత్ చేపట్టిన ఈ ఆపరేషన్ సిందూర్‌ పట్ల ప్రశంసలు కురిపించాయి. అయితే టర్కీ, అజర్‌బైజాన్ మాత్రం.. పాకిస్తాన్‌కు బాసటగా నిలిచాయి. భారత్ చేపట్టిన చర్యలను ఖండించాయి. ఆ రెండు దేశాలు భారత్‌ను వ్యతిరేకిస్తూ..…

Read More