Trump :అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, టెక్ దిగ్గజం ఎలాన్ మస్క్‌ల మధ్య కొద్ది రోజులుగా నడుస్తున్న మాటల యుద్ధానికి తెరపడింది. ట్రంప్‌పై చేసిన వ్యాఖ్యలకు సంబంధించి మస్క్ క్షమాపణ చెప్పగా, దానిని అధ్యక్షుడు ఆమోదించినట్లు వైట్ హౌస్ బుధవారం అధికారికంగా ధ్రువీకరించింది. ఈ పరిణామంతో ఇరు ప్రముఖుల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టినట్టయింది. ట్రంప్ క్షమాపణను అంగీకరించిన మస్క్.. వివాదానికి ముగింపు! 12-06-2025 గురువారం అంతర్జాతీయ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, టెక్ దిగ్గజం ఎలాన్ మస్క్‌ల మధ్య కొద్ది రోజులుగా నడుస్తున్న మాటల యుద్ధానికి తెరపడింది. ట్రంప్‌పై చేసిన వ్యాఖ్యలకు సంబంధించి మస్క్ క్షమాపణ చెప్పగా, దానిని అధ్యక్షుడు ఆమోదించినట్లు వైట్ హౌస్ బుధవారం అధికారికంగా ధ్రువీకరించింది. ఈ పరిణామంతో ఇరు ప్రముఖుల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టినట్టయింది. వివాదానికి దారితీసిన…
Read MoreTag: US President
Washington:ఎడా పెడా సుంకాలు
డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత, “అమెరికా ఫస్ట్” విధానాన్ని మరోమారు గట్టిగా వినిపించారు. ఇది, భారత్ సహా చాలా దేశాలకు ఇబ్బంది కలిగించే విధానం. ముఖ్యంగా, వాణిజ్య రంగంలో, చైనా-అమెరికా తరహాలోనే ఇండియా-అమెరికా మధ్య కూడా సుంకాల యుద్ధం ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఎడా పెడా సుంకాలు.. వాషింగ్టన్, జనవరి 23 డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత, “అమెరికా ఫస్ట్” విధానాన్ని మరోమారు గట్టిగా వినిపించారు. ఇది, భారత్ సహా చాలా దేశాలకు ఇబ్బంది కలిగించే విధానం. ముఖ్యంగా, వాణిజ్య రంగంలో, చైనా-అమెరికా తరహాలోనే ఇండియా-అమెరికా మధ్య కూడా సుంకాల యుద్ధం ప్రారంభమయ్యే అవకాశం ఉంది. డొనాల్డ్ ట్రంప్ భారత ఉత్పత్తులపై సుంకాలు పెంచాలని నిర్ణయిస్తే, భారత్ కూడా అలాంటి చర్యలే తీసుకోవాలని ట్రేడ్ ఎక్స్‌పర్ట్స్…
Read More