2026 జూన్‌లో విమాన సర్వీసులు ప్రారంభం శనివారం ప్రాజెక్టు పనులను పరిశీలించిన : కేంద్ర మంత్రి రామ్మోహన్ విశాఖ-భోగాపురం మధ్య కనెక్టివిటీకి ప్రత్యేక ప్రణాళికలు ఆంధ్రప్రదేశ్‌లోని భోగాపురం విమానాశ్రయం నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఇప్పటివరకు 86% పనులు పూర్తయ్యాయి. 2026 జూన్ నాటికి విమాన సర్వీసులు ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తెలిపారు. శనివారం ఆయన విమానాశ్రయ పనులను పరిశీలించిన తర్వాత ఈ వివరాలను వెల్లడించారు. పనుల పురోగతి నిర్మాణ పురోగతి: భోగాపురం విమానాశ్రయం నిర్మాణ పనులు 86% పూర్తయ్యాయి. మిగిలిన 14% పనులను త్వరగా పూర్తి చేసి, జూన్ 2026 నాటికి విమాన సేవలు మొదలుపెట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. వర్షాకాలంలోనూ పనులు: నిర్మాణాన్ని చేపట్టిన జీఎంఆర్ సంస్థ వర్షాకాలంలోనూ పనులను ఆపకుండా కొనసాగించడంపై…
Read MoreTag: Uttarandhra.
Visakhapatnam:ఉత్తరాంధ్రపై జనసేనాని గురి
ఉత్తరాంధ్రలో ఏజెన్సీ ప్రాంతం.. ఆ పార్టీకి కంచుకోట. ఎన్నికలు ఏవైనా.. అభ్యర్థి బరిలో ఉంటే చాలు.. గెలుపు వాళ్ల ముంగిట్లో ఉంటుందంటే అతిశయోక్తి కాదేమో. ఇక్కడ వరకూ ఓకే. గత ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచినా.. ఆ నేతకు. ఆనందం లేదట. పార్టీ నాయకులతో పాటు శ్రేణుల నుంచి సపోర్టు లేక ఇబ్బంది పడుతున్నారట. దీంతో ఇప్పుడు సీన్ అంతా.. ఎమ్మెల్యే వర్సెస్ మాజీ ఎమ్మెల్యేగా మారిపోయిందనే టాక్ నడుస్తోంది. ఉత్తరాంధ్రపై జనసేనాని గురి విశాఖపట్టణం, జనవరి 3 ఉత్తరాంధ్రలో ఏజెన్సీ ప్రాంతం.. ఆ పార్టీకి కంచుకోట. ఎన్నికలు ఏవైనా.. అభ్యర్థి బరిలో ఉంటే చాలు.. గెలుపు వాళ్ల ముంగిట్లో ఉంటుందంటే అతిశయోక్తి కాదేమో. ఇక్కడ వరకూ ఓకే. గత ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచినా.. ఆ నేతకు. ఆనందం లేదట. పార్టీ నాయకులతో పాటు శ్రేణుల నుంచి సపోర్టు…
Read More