TelanganaPolitics : వీ. ప్రకాశ్ కు జాగృతి నేతల వార్నింగ్: కవితపై మాట్లాడితే భౌతిక దాడులు తప్పవు

Jagruthi Leaders Warn V. Prakash: "We'll Attack with Slippers"

నోరు అదుపులో పెట్టుకోకపోతే భౌతిక దాడులు తప్పవంటూ వార్నింగ్ హరీశ్ రావు ప్యాకేజీ తీసుకునే ప్రకాశ్ విమర్శలు చేస్తున్నారని ఆరోపణ కాళేశ్వరం అవినీతిలో ప్రకాశ్‍కు కూడా వాటా ఉందని వ్యాఖ్యలు తెలంగాణ నీటి వనరుల అభివృద్ధి సంస్థ మాజీ ఛైర్మన్ వి. ప్రకాశ్పై జాగృతి నాయకులు తీవ్ర విమర్శలు గుప్పించారు. ఎమ్మెల్సీ కవితపై వ్యక్తిగత విమర్శలు చేస్తే సహించేది లేదని, చెప్పులతో దాడి చేస్తామని తీవ్రంగా హెచ్చరించారు. కవితపై మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకోకపోతే భౌతిక దాడులు తప్పవని స్పష్టం చేశారు. జాగృతి కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో వారు ప్రకాశ్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. “ప్రకాశ్ మేధావి కాదు, మేత మేసే ఆవు” అని ఘాటుగా విమర్శించారు. మాజీ మంత్రి హరీశ్ రావు నుంచి ప్యాకేజీ తీసుకుని ప్రకాశ్ కవితపై ఆరోపణలు చేస్తున్నారని, ఎంతకు అమ్ముడుపోయావని…

Read More