Mumbai Rains : ముంబైలో భారీ వర్షాలు, కొండచరియలు: ఇద్దరు మృతి:రాజధాని ముంబైని భారీ వర్షాలు ముంచెత్తాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల వల్ల నగరంలో కొన్ని ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడ్డాయి. విఖ్రోలి ప్రాంతంలో ఓ ఇంటిపై కొండచరియలు పడటంతో ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు చనిపోయారు. వణిజ్యముంబైలో భారీ వర్షాలు, కొండచరియలు: ఇద్దరు మృతి రాజధాని ముంబైని భారీ వర్షాలు ముంచెత్తాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల వల్ల నగరంలో కొన్ని ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడ్డాయి. విఖ్రోలి ప్రాంతంలో ఓ ఇంటిపై కొండచరియలు పడటంతో ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు చనిపోయారు. మరో ఇద్దరు గాయపడ్డారు. ఈ ఘటన శనివారం జరిగిందని అధికారులు తెలిపారు. వివరాల్లోకి వెళ్తే.. విఖ్రోలిలోని జన్‌కల్యాణ్ సొసైటీలో ఈ దుర్ఘటన జరిగింది. ప్రమాదం జరిగిన సమయంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు…
Read More