Jasprit Bumrah : బుమ్రా సరికొత్త రికార్డు: సెనా దేశాల్లో 150 వికెట్లు పడగొట్టిన తొలి ఆసియా బౌలర్

Jasprit Bumrah's New Milestone: First Asian Bowler to Claim 150 SENA Test Wickets

Jasprit Bumrah : బుమ్రా సరికొత్త రికార్డు: సెనా దేశాల్లో 150 వికెట్లు పడగొట్టిన తొలి ఆసియా బౌలర్:టీమిండియా స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా మరో అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా (SENA-సెనా) దేశాల్లో కలిపి 150 వికెట్లు పడగొట్టిన తొలి ఆసియా బౌలర్‌గా చరిత్ర సృష్టించాడు. సెనా’ దేశాల్లో బుమ్రా జోరు టీమిండియా స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా మరో అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా (SENA-సెనా) దేశాల్లో కలిపి 150 వికెట్లు పడగొట్టిన తొలి ఆసియా బౌలర్‌గా చరిత్ర సృష్టించాడు. ఇంగ్లండ్‌తో లీడ్స్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్‌లో ఈ మైలురాయిని అందుకున్నాడు. ఇంగ్లండ్ మొదటి ఇన్నింగ్స్‌లో దాదాపు ఒంటరి పోరాటం చేసిన బుమ్రా 24.4 ఓవర్లలో 83…

Read More