Trump-Munir : ట్రంప్-మునీర్ భేటీ: ఇరాన్ ఉద్రిక్తతలు, కశ్మీర్ దాడి నేపథ్యంలో కీలక సమావేశం:అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈరోజు వైట్‌హౌస్‌లో పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ జనరల్ అసిమ్ మునీర్‌తో సమావేశం కానున్నారు. అధ్యక్షుడి అధికారిక షెడ్యూల్ ప్రకారం, ఈ లంచ్ మీటింగ్ వైట్‌హౌస్‌లోని క్యాబినెట్ రూమ్‌లో మధ్యాహ్నం 1 గంటకు జరగనుంది. పాక్ ఆర్మీ చీఫ్‌తో ట్రంప్ భేటీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈరోజు వైట్‌హౌస్‌లో పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ జనరల్ అసిమ్ మునీర్‌తో సమావేశం కానున్నారు. అధ్యక్షుడి అధికారిక షెడ్యూల్ ప్రకారం, ఈ లంచ్ మీటింగ్ వైట్‌హౌస్‌లోని క్యాబినెట్ రూమ్‌లో మధ్యాహ్నం 1 గంటకు జరగనుంది. ఈ పరిణామం ఇరు దేశాల మధ్య సైనిక, వ్యూహాత్మక సంబంధాలను బలోపేతం చేస్తుందని భావిస్తున్నారు.ఐదు రోజుల అధికారిక పర్యటన కోసం ఆదివారం వాషింగ్టన్‌కు చేరుకున్న జనరల్…
Read MoreTag: White House
Trump : ముగిసిన వివాదం.. ట్రంప్ కు మస్క్ క్షమాపణ
Trump :అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, టెక్ దిగ్గజం ఎలాన్ మస్క్‌ల మధ్య కొద్ది రోజులుగా నడుస్తున్న మాటల యుద్ధానికి తెరపడింది. ట్రంప్‌పై చేసిన వ్యాఖ్యలకు సంబంధించి మస్క్ క్షమాపణ చెప్పగా, దానిని అధ్యక్షుడు ఆమోదించినట్లు వైట్ హౌస్ బుధవారం అధికారికంగా ధ్రువీకరించింది. ఈ పరిణామంతో ఇరు ప్రముఖుల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టినట్టయింది. ట్రంప్ క్షమాపణను అంగీకరించిన మస్క్.. వివాదానికి ముగింపు! 12-06-2025 గురువారం అంతర్జాతీయ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, టెక్ దిగ్గజం ఎలాన్ మస్క్‌ల మధ్య కొద్ది రోజులుగా నడుస్తున్న మాటల యుద్ధానికి తెరపడింది. ట్రంప్‌పై చేసిన వ్యాఖ్యలకు సంబంధించి మస్క్ క్షమాపణ చెప్పగా, దానిని అధ్యక్షుడు ఆమోదించినట్లు వైట్ హౌస్ బుధవారం అధికారికంగా ధ్రువీకరించింది. ఈ పరిణామంతో ఇరు ప్రముఖుల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టినట్టయింది. వివాదానికి దారితీసిన…
Read More