Hyderabad :పేరుకే యూట్యూబర్.. కానీ ఆమె వెనుక చాలా కథ నడిచింది. జ్యోతి మల్హోత్రా పరిచయాలు, లావాదేవీలపై దర్యాప్తు సంస్థలు లోతుగా ఆరాతీస్తున్నాయి. పాకిస్తాన్‌కి గూఢచర్యం చేస్తూ దేశ సున్నిత సమాచారాన్ని పాక్‌కి చేరవేస్తోందన్న ఆరోపణలపై అరెస్టయిన హర్యానా యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా జాడలు హైదరాబాద్‌లోనూ వెలుగుచూశాయి. యూ ట్యూబర్ ..మల్హోత్ర కధ చాలా ఉంది.. హైదరాబాద్, మే 19 పేరుకే యూట్యూబర్.. కానీ ఆమె వెనుక చాలా కథ నడిచింది. జ్యోతి మల్హోత్రా పరిచయాలు, లావాదేవీలపై దర్యాప్తు సంస్థలు లోతుగా ఆరాతీస్తున్నాయి. పాకిస్తాన్‌కి గూఢచర్యం చేస్తూ దేశ సున్నిత సమాచారాన్ని పాక్‌కి చేరవేస్తోందన్న ఆరోపణలపై అరెస్టయిన హర్యానా యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా జాడలు హైదరాబాద్‌లోనూ వెలుగుచూశాయి. 2023 సెప్టెంబరులో ప్రధాని వర్చువల్‌గా హైదరాబాద్-బెంగళూరు వందేభారత్ రైలును ప్రారంభించిన సమయంలో ఓ రేంజ్‌లో హడావిడి చేసింది జ్యోతి…
Read More