Telugu News eroju varthalu బ్రేకింగ్ న్యూస్ లైవ్ ఆంధ్రప్రదేశ్ న్యూస్ లైవ్

అక్రమ కట్టడాల కూల్చివేత

0

మేడ్చల్

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం లోని సర్వేనెంబర్ 342 329 307లోని ప్రభుత్వ భూములు వెలసిన అక్రమ నిర్మాణాలను భారీ పోలీస్ బందోబస్తు మధ్యలో రెవెన్యూ అధికారులు   డిమాలేషన్  చేస్తున్నారు సుమారు ఈ సర్వే నెంబర్లలో వెలసిన 350 అక్రమ నిర్మాణాలను బాలనగర్ ఏసిపి గంగారం ఆధ్వర్యంలో ఏసిపి   జగదిర్ గుట్ట జీడిమెట్ల సూరారం. పోలీస్ స్టేషన్ .పరిధిలోని పోలీస్ సిబ్బందితో ఆర్డీవో శ్యామ్ ప్రకాష్ గుప్తా  ఐదు బృందాలతో హెచ్ఎండిఏ పహారిగోడలో నిర్మించిన అక్రమ నిర్మాణాలను కూల్చివేయించారు ఈ సందర్భంగా ఆర్డీవో శ్యామ్ ప్రకాష్ గుప్తా మాట్లాడుతూ నిర్మాణాలు జరుగుతున్న విషయం మాకు అందిందని ప్రభుత్వ భూముల్లో వెలిసిన నిర్మాణాలను కూల్చివేస్తామని ప్రభుత్వ భూములను ఆక్రమించి విక్రయించిన వారిపై కేసులు నమోదు చేద్దామని హెచ్చరించారు.

Leave A Reply

Your email address will not be published.

Nidhi Agarwal in Harihara Veeramallu Movie | Nidhi Agarwal black saree Mahes Babu Birthday Poster From Gunturu kaaram Movie