తిరుమల శ్రీవారి సేవలో బాలివుడ్ నటి దీపికా
తిరుమల
తిరుమల శ్రీవారిని బాలీవుడ్ నటి దీపిక పదుకొనే దర్శించుకున్నారు తిరుమల కాలిబాటలో నడుచుకుంటూ వెళ్లిన ఆమె ఇవాళ స్వామి వారికి జరిగే నైవేద్యం విరామం సమయంలో ఆలయం లోకి వెళ్లి మ్రొక్కులు చెల్లించు కున్నారు. అందాల భామ దీపికాను చూడ్డానికి ఆలయం ముందు అభిమానులు పోటి పడ్డారు. సెల్పీలు తీసుకున్నారు.