Telugu News eroju varthalu బ్రేకింగ్ న్యూస్ లైవ్ ఆంధ్రప్రదేశ్ న్యూస్ లైవ్

పిఠాపురంలో హీరో వైష్ణవ్ తేజ్ ప్రచారం..

0

పిఠాపురం; పిఠాపురంలో జనసేన తరఫున హీరో వైష్ణవ్ తేజ్ ప్రచారం నిర్వహించారు. మామయ్య పవన్ కళ్యాణ్కు ఓటేసి గెలిపించాలని ప్రజలను అభ్యర్థించారు. ఆయనతో పాటు జబర్దస్త్ ఆర్టిస్టులు సుడిగాలి సుధీర్, గెటప్ శ్రీను రోడ్ షోలో పాల్గొన్నారు. కాగా ఇప్పటికే హీరో వరుణ్ తేజ్ పిఠాపురంలో ప్రచారం నిర్వహించారు.

Leave A Reply

Your email address will not be published.

Nidhi Agarwal in Harihara Veeramallu Movie | Nidhi Agarwal black saree Mahes Babu Birthday Poster From Gunturu kaaram Movie