Telugu News eroju varthalu బ్రేకింగ్ న్యూస్ లైవ్ ఆంధ్రప్రదేశ్ న్యూస్ లైవ్

మందుబాబుల హల్ చల్…

0

హైదరాబాద్ డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీ లలో మందు బాబుల వీరంగం తో  మీర్ చౌక్ ట్రాఫిక్ పోలీసులు సహనం కొల్పయారు..హల్ చల్ చేస్తున్న మందు బాబులపై చేయి చేసుకున్నారు. ఈ ఘటన ఉద్రిక్తత కు దారి తీసింది..చంపాపేట ప్రధాన రహదారిపై మీర్ చౌక్ ట్రాఫిక్ పోలీసులు శుక్రవారం రాత్రి డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో కొందరు యువకులు పట్టుబడటంతో బైక్ లు స్వాధీనం చేసుకున్నారు.దీనితో మందు బాబులు రోడ్డుపై వీరంగం సృష్టించారు. ఓ బైక్ ను సైతం ధ్వసం చేశారు.పోలీసులతో వాగ్వాదానికి దిగారు. దింతో సహనం కోల్పోయిన పోలీసులు మందు బాబులను కొట్టడం వివాదం గా మారింది. చివరకు మందు బాబులకు నచ్చ చెప్పి పంపించారు

Leave A Reply

Your email address will not be published.

Nidhi Agarwal in Harihara Veeramallu Movie | Nidhi Agarwal black saree Mahes Babu Birthday Poster From Gunturu kaaram Movie