Telugu News eroju varthalu బ్రేకింగ్ న్యూస్ లైవ్ ఆంధ్రప్రదేశ్ న్యూస్ లైవ్

రానా & తేజ కాంబినేషన్ లో మరో భారీ చిత్రానికి శ్రీకారం !!!

0

హీరో రానా & డైరెక్టర్ తేజ కాంబినేషన్ లో వచ్చిన నేనేరాజు నేనే మంత్రి సినిమా ఎంతటి సంచలన విజయం సాధించిందో తెలిసిందే. ఇప్పుడు మళ్లీ ఆ కాంబినేషన్ రిపీట్ కాబోతోంది. వీరి కలయికలో రాబోతున్న సినిమా త్వరలో షూటింగ్ ప్రారంభం కానుంది.
నేనేరాజు నెనేమంత్రి సినిమాలో రానా చేసిన జోగేంద్ర పాత్రకు మరింత బలంగా ఈ సినిమాలో రానా క్యారెక్టరైజేషన్ ఉండబోతోంది. పవర్ ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ సినిమాను తీర్చిదిద్దబోతున్నారు దర్శకుడు తేజ.

బ్రో’ నుంచి మార్కండేయులుగా సాయి ధరమ్ తేజ్ ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ విడుదల.

నందమూరి బాలకృష్ణ హీరోగా ‘టాప్ హీరో’, ‘దేవుడు’, ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వంలో ‘జంబలకిడి పంబ’, రాజేంద్రప్రసాద్ హీరోగా ‘ఇద్దరు పెళ్ళాల ముద్దుల పోలీస్’ సినిమాలను నిర్మించిన గోపినాథ్ ఆచంట… రానా & తేజ కాంబినేషన్ సినిమాను నిర్మించబోతున్నారు. ఈ చిత్రంలో మలయాళం స్టార్ హీరో నటించబోతున్నారు. పూర్తి వివరాలు త్వరలో తెలియనున్నాయి.

Leave A Reply

Your email address will not be published.

Nidhi Agarwal in Harihara Veeramallu Movie | Nidhi Agarwal black saree Mahes Babu Birthday Poster From Gunturu kaaram Movie