యాదాద్రి
భువనగిరి బిజెపిలో గ్రూప్ వార్ బయటపడింది. ఎంపి అభ్యర్ధి బూర నర్సయ్య గౌడ్ వైఖరిపై సీనియర్ ల అలకబూనారు. క్యాస్ట్ పాలిటిక్స్ చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేసారు. ప్రచారానికి దూరంగా సీనియర్ లు గూడూరు నారాయణ రెడ్డి,శ్యామ్ సుందర్ వున్నారు. గ్రూప్ వార్ తో అయోమయంలో కేడర్ వుండిపోతున్నారు. ఎన్నికల వేలా అధిష్టానానికి తలనొప్పిగా బూర నర్సయ్య గౌడ్ వ్యవహారం మారింది. బీఆర్ఎస్ పార్టీకి కోవర్ట్ గా పనిచేస్తున్నాడంటూ నర్సయ్య గౌడ్ పై సీనియర్ లు విమర్శలు గుప్పిస్తున్నారు.