Telugu News eroju varthalu బ్రేకింగ్ న్యూస్ లైవ్ ఆంధ్రప్రదేశ్ న్యూస్ లైవ్

హనుమాన్ జంక్షన్ పోలీసులముందు అయ్యన్న పాత్రుడు

0

గన్నవరం

నర్సీపట్నం మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు బుధవారం నాడు హనుమాన్ జంక్షన్ సర్కిల్ ఇన్స్పెక్టర్  కార్యాలయానికి హాజరైయారు.  టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్  యువగళం పాదయాత్ర బహిరంగ సభలో సీఎం జగన్ పై  అయ్యన్న అను చిత వ్యాఖ్యలు చేసినట్లు పోలీసు కేసు నమోదయిన సంగతి తెలిసిందే. అయ్యన్నపాత్రుడిపై మాజీ మంత్రి పేర్ని నాని ఉంగుటూరు మండలం ఆత్కూరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసారు. ఈ నేపధ్యంలో పోలీసుల నోటీసులకు వివరణ ఇవ్వడానికి అయ్యన్న హనుమాన్ జంక్షన్ సర్కిల్ ఇన్స్పెక్టర్  కార్యాలయానికి హాజరైయారు.

Leave A Reply

Your email address will not be published.

Nidhi Agarwal in Harihara Veeramallu Movie | Nidhi Agarwal black saree Mahes Babu Birthday Poster From Gunturu kaaram Movie