Odiyamma – Lyrical | G.O.A.T | Sudheer Anand, Divya Bharathi | Anurag Kulkarni | Leon James Lyrics – Anurag Kulkarni

table{
border-spacing: 0px;
border: solid 1px black;
padding:10px;
}
tr,td{
border-spacing: 0px;
border: solid 1px black;
padding:10px;
}
| Singer | Anurag Kulkarni |
| Composer | Leon James |
| Music | Saregama India Limited, |
| Song Writer | Suresh Banisetti |
హమ్మ హమ్మా హమ్మ ఇంత అందం ఏంటమ్మా
ముద్దు గుమ్మా గుమ్మా మత్తే ఎక్కుతున్నదే
మంచు బొమ్మ బొమ్మ ఈ వయ్యారం ఏంటమ్మా
గాలి దుమ్మరమే నాలో రేగుతున్నదే
బుజ్జి బంగారమా ముద్ద మందారమా
చిట్టి గుండెల్లో ఫస్ట్ టైము ప్రేమ పుట్టెనే
నిండు చందమామ ఎంత నచ్చావమ్మా
చంటి పిల్లాడల్లే నాలో ప్రాణం గోలపెట్టెనే
ఓడియమ్మ యమ్మ ఓడియమ్మ యమ్మ
పిచ్చి ఫ్యారులోనా దారుణంగా పడిపోయానమ్మా
ఓడియమ్మ యమ్మ ఓడియమ్మ యమ్మ
ఇట్టా డే అండ్ నైటు డిస్టర్బ్ చేస్తే ఎట్టాగమ్మా
హమ్మ హమ్మా హమ్మ ఇంత అందం ఏంటమ్మా
ముద్దు గుమ్మా గుమ్మా మత్తే ఎక్కుతున్నదే
మంచు బొమ్మ బొమ్మ ఈ వయ్యారం ఏంటమ్మా
గాలి దుమ్మరమే నాలో రేగుతున్నదే
కాసింత తలనే తిప్పు కూసింత పెదవే విప్పు
మనసే ఉండి దాచావంటే చాలా తప్పు
నీ లిప్పుకు వెయ్యకు జిప్పు ఐ లవ్ యూ టూ అని చెప్పు
నీ చేతుల్లో నేనైపోతా కాఫీ కప్పు
ఓ పిల్లా రోజు నీదేలే ఆలోచన
నాపేరింకా రాసేసుకున్నాలే, నీ పేరు పక్కన
నీతోనే ఫిక్స్ అయిపోయాలే జినా మరణ
నువ్వు ఫిక్స్ అయిపోతే డప్పే కొట్టి స్టెప్ వేయనా
ఓడియమ్మ యమ్మ ఓడియమ్మ యమ్మ
పిచ్చి ఫ్యారులోనా దారుణంగా పడిపోయానమ్మా
ఓడియమ్మ యమ్మ ఓడియమ్మ యమ్మ
ఇట్టా డే అండ్ నైటు డిస్టర్బ్ చేస్తే ఎట్టాగమ్మా
హమ్మ హమ్మా హమ్మ ఇంత అందం ఏంటమ్మా
ముద్దు గుమ్మా గుమ్మా మత్తే ఎక్కుతున్నదే
మంచు బొమ్మ బొమ్మ ఈ వయ్యారం ఏంటమ్మా
గాలి దుమ్మరమే నాలో రేగుతున్నదే….
Odiyamma – Lyrical | G.O.A.T | Sudheer Anand, Divya Bharathi | Anurag Kulkarni | Leon James Watch Video
WATCH: Nuvvunte Chaley – Lyrical | Andhra King Taluka | Ram Pothineni | Bhagyashri Borse | Mahesh Babu P
