Samantha marries Director Raj Nidimoru : సమంత – రాజ్ నిడిమోరు పెళ్లి: సమంత జీవితంలో కొత్త అధ్యాయం
సమంత – రాజ్ నిడిమోరు పెళ్లి Samantha marries Director Raj Nidimoru : టాలీవుడ్ అగ్ర నటి సమంత రూత్ ప్రబు తన జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించినట్లు సమాచారం. ప్రముఖ దర్శకుడు రాజ్ నిడిమోరుతో ఆమె వివాహం కోయంబత్తూరులో జరగినట్లు విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. సోమవారం తెల్లవారుజామున కోయంబత్తూరులోని ఈశా ఆధ్యాత్మిక కేంద్రం యోగా సెంటర్లో అత్యంత సన్నిహితులకు మాత్రమే పరిమితమైన సింపుల్ వేడుకలో...